Bright Telangana
Image default

Akhanda Movie Collections : బాలయ్య.. తగ్గేలా లేడుగా.. ‘అఖండ’ మూవీ 5 డేస్ కలెక్షన్స్

Akhanda movie collections

Akhanda Movie 5 Days Collections : బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల కాంబో లో వచ్చిన ‘అఖండ’ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ లో రచ్చ చేస్తుంది. ‘అఖండ’ మూవీ రెండు తెలుగు రాష్ట్రాలలో 5 డేస్ పూర్తీ అయ్యే టైం కి సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. నైజాం ఏరియాలో ‘అఖండ’ మూవీ 4th డే సాధించిన కలెక్షన్స్ తో బ్రేక్ ఈవెన్ ని పూర్తీ చేసుకుంది. సోమవారం ఉన్నంతలో మంచి హోల్డ్ నే సొంతం చేసుకుంది ఈ మూవీ. 5th డే బాక్స్ ఆఫీస్ దగ్గర ‘అఖండ’ మూవీ 3.60 కోట్ల మార్క్ ని అధిగమించింది.

‘అఖండ’ మూవీ వరల్డ్ వైడ్ 5 డేస్ కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే….

నైజాం13.41 cr
ఉత్తరాంధ్ర4.712 cr
సీడెడ్10.73 cr
ఈస్ట్2.83 cr
వెస్ట్ 2.22 cr
గుంటూరు3.51 cr
నెల్లూరు1.83 cr
కృష్ణా2.52 cr
ఏపీ + తెలంగాణ (మొత్తం)41.16 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 7.90 cr
వరల్డ్ వైడ్ (మొత్తం)49.06 cr

టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ ఏకంగా 80 కోట్ల మార్క్ ని దాటేసి అల్టిమేట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 54 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా మొత్తం మీద 5 డేస్ తర్వాత ‘అఖండ’ మూవీ క్లీన్ హిట్ ని అందుకోవాలి అంటే ఇంకా 4.96 కోట్ల షేర్ ని రాబట్టాల్సి ఉంటుంది. ఫస్ట్ వీక్ పూర్తీ అయ్యే టైం కి ఈ మార్క్ ని మూవీ అందుకునే అవకాశం ఎంతైనా ఉంది.

Related posts

Romantic Collections: ‘రొమాంటిక్’ మూవీ క్లోజింగ్ కలెక్షన్స్

Hardworkneverfail

Akhanda Collections : బాలయ్య కెరీర్ లో ఫస్ట్ 100 కోట్ల గ్రాస్ మార్క్.. ‘అఖండ’ మూవీ 10 డేస్ కలెక్షన్స్

Hardworkneverfail

పెళ్ళిసందD మూవీ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ – హాలిడేస్ ను బాగానే క్యాష్ చేసింది

Hardworkneverfail

Unstoppable With NBK : బాలకృష్ణ ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ షోలో మహేశ్ బాబు..!

Hardworkneverfail

Akhanda Collections :‘అఖండ’ మూవీ 11 డేస్ కలెక్షన్స్.. బాలయ్య మాస్ పవర్!

Hardworkneverfail

Unstoppable with NBK : చిరంజీవితో గొడవలు ఉన్నాయా..? క్లారిటి ఇచ్చిన బాలయ్య..

Hardworkneverfail