Bright Telangana
Image default

Bangarraju Teaser : సోగ్గాడు మళ్ళీ వచ్చాడు.. ‘బంగార్రాజు’ టీజర్

Akkineni Nagarjuna Bangarraju

Bangarraju Teaser : నూతన సంవత్సర కానుకగా మూవీ యూనిట్ ‘బంగార్రాజు’ మూవీ టీజర్ ను విడుదల చేసింది. తండ్రీ కొడుకులు నాగార్జున, నాగచైతన్యలు ఒకే ఫ్రేమ్ లో తళుక్కున మెరిశారు. బంగార్రాజుగా కింగ్ నాగార్జున మీసం మెలేస్తే.. తన సత్తా చూపించేందుకు నాగచైతన్య సిద్ధమయ్యాడు.

రమ్యకృష్ణ, కృతిశెట్టిలు నాగార్జున, నాగచైతన్యకు జోడీగా నటిస్తున్నారు. ప్రత్యేక గీతంలో జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా ఆడిపాడింది. ‘నువ్వు మన ఊరికే సర్పంచ్ కాదు.. మన రాష్ట్రానికి, మన దేశానికే సర్పంచ్ కావాలి’ అంటూ కృతితో చైతూ చెప్పే సంభాషణలు నవ్వించేలా ఉన్నాయి. ‘లయకారుడి సన్నిధిలోనే అపశ్రుతి. కలి మాయకాకపోదు’ అంటూ యముడి పాత్రలో నాగబాబు చెప్పే డైలాగ్ లూ ఆకట్టుకున్నాయి. ఫైట్ సీన్స్ కూడా ఓ రేంజ్ లోనే ఉంది.

కల్యాణ కృష్ణ దర్శకత్వంలో బంగార్రాజు మూవీ రూపొందుతోంది. జీ స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మించాయి. అనూప్ రూబెన్స్ స్వరాలు సమకూర్చాడు. ఈ మూవీని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల మందుకు తీసుకురానున్నారు.

Related posts

Bangarraju Songs : వాసివాడి తస్సాదియ్యా .. సోగ్గాళ్లతో ‘చిట్టి’ ఊర మాస్ స్టెప్పులు

Hardworkneverfail

Bangarraju Trailer : సోగ్గాడు మళ్ళీ వచ్చాడు.. ‘బంగార్రాజు’ ట్రైలర్

Hardworkneverfail

Naga Chaitanya : ‘థాంక్యూ’ మూవీ నుంచి నాగ చైతన్య ఫస్ట్ లుక్ విడుదల..

Hardworkneverfail

Bigg Boss 5 Final Winner : సన్నీకి దక్కిన బిగ్ బాస్ సీజన్ 5 టైటిల్..

Hardworkneverfail

లవ్ స్టొరీ మూవీ 2 వీక్స్ కలెక్షన్స్

Hardworkneverfail

Bangarraju Box Office Collections : ‘బంగార్రాజు’ మూవీ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్..

Hardworkneverfail