Bright Telangana

‘అనుభవించు రాజా’ టీజర్‌ని విడుదల చేసినా రామ్‌చరణ్‌..

 ‘అనుభవించు రాజా’ సినిమా టీజర్‌ని కథానాయకుడు రామ్‌చరణ్‌ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘‘టీజర్‌లో మంచి వినోదం ఉంది. చాలా ఆస్వాదించా. అందరికీ నచ్చుతుంది. చిత్రబృందానికి నా అభినందనలు’’ అన్నారు. ‘‘భీమవరం నేపథ్యంలో సాగే కథ ఇది. రాజ్‌తరుణ్‌ హుషారైన పాత్రలో కనిపిస్తాడు. మాస్‌ అంశాలు పుష్కలంగా ఉన్న ఈ చిత్రానికి గోపీసుందర్‌ నేపథ్య సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. నగేష్‌ బానెల్‌ కెమెరా గ్రామీణ వాతావరణాన్ని చాలా బాగా చూపించింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామ’’ని సినీ వర్గాలు తెలిపాయి.

Related posts

Anubhavinchu Raja Movie : రాజ్ తరుణ్ ‘అనుభవించు రాజా’ మూవీ రివ్యూ

Hardworkneverfail

రాజ్ తరుణ్ ‘అనుభవించు రాజా’ మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ ట్రైలర్!

Hardworkneverfail

Anubhavinchu Raja Movie : ‘అనుభవించు రాజా’ మూవీ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్

Hardworkneverfail