Bright Telangana
Image default

Unstoppable with NBK : చిరంజీవితో గొడవలు ఉన్నాయా..? క్లారిటి ఇచ్చిన బాలయ్య..

Unstoppable with NBK

Balakrishna Comments on Social Media Rumours : నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రేక్షకులను అలరిస్తూనే, ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బికె’ పేరుతో హోస్ట్ గా అదరగొడుతున్నారు. ప్రతివాడు ఈరోజు సోషల్ మీడియాలో ఏం అనాలనిపిస్తే అది అంటున్నాడు. పేరు వుండదు .. లొకేషన్ తెలియదు .. అడ్రెస్ ఉండదు. బాధ్యత లేకుండా సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకోవడానికి సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారు. బాలకృష్ణకి రవితేజకి పడదు.. చిరంజీవి మరియు బాలకృష్ణ ఫోన్లో మాట్లాడుకోరు .. నా హీరో తోపు .. నీ హీరో సోపు .. లెఫ్ట్ హ్యాండ్ కూడా రెడీ అయిందీ.. దొరికితే దవడ పగిలిపోద్దీ. అని వార్నింగ్ ఇచ్చారు. అలాగే కానీ మనం చేయవలసింది ఒక్కటే .. ఊరు .. పేరు చెప్పుకోవడానికి ధైర్యంలేని ఈ వెధవలను క్షమించడమే ఉత్తమమని బాలకృష్ణ పేర్కొన్నారు. మన మీద వచ్చిన విమర్శలను ప్రేమించినప్పుడే మనం ‘అన్ స్టాపబుల్’ అవుతాం” అని బాలకృష్ణ అన్నారు.

Related posts

Akhanda Collections :‘అఖండ’ మూవీ 11 డేస్ కలెక్షన్స్.. బాలయ్య మాస్ పవర్!

Hardworkneverfail

Akhanda Movie : మైండ్ బ్లాంక్ అయ్యే ఓపెనింగ్స్.. ‘అఖండ’ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్

Hardworkneverfail

‘అఖండ’ మూవీ బెనిఫిట్ షో ఎఫెక్ట్.. ఏపీలో రెండు థియేటర్లు సీజ్‌

Hardworkneverfail

‘అంకుల్ మూవీ అద్భుతంగా ఉంది’ అన్నారు.. అలా అనడం నాకు నచ్చలేదు : బాలకృష్ణ

Hardworkneverfail

Unstoppable With NBK : ఏఎన్నార్ ను ఇమిటేట్ చేసిన బాలయ్య!

Hardworkneverfail

Akhanda Movie : రెండో రోజు కూడా జాతరే.. ‘అఖండ’ మూవీ 2 డే కలెక్షన్స్

Hardworkneverfail