Bright Telangana
Image default

Balakrishna Visit Yadadri : అఖండ టీమ్ తో యాదాద్రి ఆలయాన్ని సందర్శించిన బాలకృష్ణ

Balakrishna Visit Yadadri

Balakrishna Visits Yadadri Temple Along with Akhanda Movie Team : టాలీవుడ్ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ నేడు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సందర్శించి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. బాలకృష్ణ తన అఖండ మూవీ టీమ్ తో కలిసి యాదగిరిగుట్టను సందర్శించి పూజలు చేశారు. ఆ తర్వాత మీడియాతో బాలకృష్ణ మాట్లాడుతూ ఇటీవల తాను పలు ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశానన్నారు.

దేవుడి ఆశీర్వాదం లేకుండా విజయం సాధించలేమని ఆయన అన్నారు. తన ఇష్ట దైవం లక్ష్మీ నరసింహ స్వామి అని బాలకృష్ణ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ప్రతి సమస్య నుంచి ప్రజలను రక్షించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

Related posts

Yadadri Temple Lighting : విద్యుత్ కాంతులతో ధగధగ మెరిసిపోతున్న యాదాద్రి

Hardworkneverfail

Akhanda : భం భం అఖండ… అదరగొడుతోన్న బాలకృష్ణ ‘అఖండ’ టైటిల్ సాంగ్

Hardworkneverfail

Akhanda Movie : బాలయ్య ‘అఖండ’ మూవీ రివ్యూ

Hardworkneverfail

Akhanda Movie : మైండ్ బ్లాంక్ అయ్యే ఓపెనింగ్స్.. ‘అఖండ’ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్

Hardworkneverfail

Akhanda Movie Collections : ‘అఖండ’ మూవీ 6 డేస్ కలెక్షన్స్.. మాస్ హోల్డ్ మాములుగా లేదుగా

Hardworkneverfail

Akhanda Trailer: ‘అఖండ’ ట్రైలర్.. అఘోరగా బాలయ్య నట విశ్వరూపం..

Hardworkneverfail