Bright Telangana
Image default

Bangarraju Review : ‘బంగార్రాజు’ మూవీ రివ్యూ

Bangarraju movie REVIEW

Bangarraju Movie Review :  ‘బంగార్రాజు’ మూవీ నేడు ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. తండ్రీ కొడుకులు నాగార్జున, నాగచైతన్యలు ఒకే ఫ్రేమ్ లో తళుక్కున మెరిశారు. రమ్యకృష్ణ, కృతిశెట్టిలు నాగార్జున, నాగచైతన్యకు జోడీగా నటిస్తున్నారు. ప్రత్యేక గీతంలో జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా ఆడిపాడింది.

కల్యాణ కృష్ణ దర్శకత్వంలో బంగార్రాజు మూవీ రూపొందింది. జీ స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మించాయి. అనూప్ రూబెన్స్ స్వరాలు సమకూర్చాడు. ట్రైలర్ తో మంచి ఆసక్తి క్రియేట్ చేసిన ‘బంగార్రాజు’ మూవీ ఆడియన్స్ ను ఏమేరకు అలరించగలిగిందో ఈ వీడియోలో తెలుసుకుందాం.

Related posts

నాగచైతన్య, సమంత విడిపోవటంపై స్పందించిన అక్కినేని నాగార్జున

Hardworkneverfail

Anubhavinchu Raja Movie : రాజ్ తరుణ్ ‘అనుభవించు రాజా’ మూవీ రివ్యూ

Hardworkneverfail

Bangarraju Box Office Collections : ‘బంగార్రాజు’ మూవీ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్..

Hardworkneverfail

లవ్ స్టొరీ మూవీ 2 వీక్స్ కలెక్షన్స్

Hardworkneverfail

Manchi Rojulochaie: ‘మంచి రోజులు వచ్చాయి’ మూవీ రివ్యూ

Hardworkneverfail

Naga Chaitanya : ‘థాంక్యూ’ మూవీ నుంచి నాగ చైతన్య ఫస్ట్ లుక్ విడుదల..

Hardworkneverfail