Bright Telangana
Image default

Bigg Boss 5 Elimination: నటరాజ్‌ మాస్టర్‌ అవుట్‌!

Bigg Boss Elimination: Nataraj‌ Master‌ Out

ఈ సీజన్‌లో తొలిసారిగా ఎనిమిది మంది నామినేషన్‌లో ఉండటంతో ఎవరు ఎలిమినేట్‌ అవుతారా? అని ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అనధికారిక పోల్స్‌లో లోబో, నటరాజ్‌ మాస్టర్‌, యానీ మాస్టర్‌ చివరి మూడు స్థానాల్లో తచ్చాడుతుండటంతో వీరిలో ఒకరు ఎలిమినేట్‌ అవడం గ్యారెంటీ అనుకుంటున్నారంతా!

ముఖ్యంగా నటరాజ్‌ మాస్టర్‌ ఎలిమినేట్‌ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని నామినేషన్‌ జరిగిననాటి నుంచే పలువురు చెప్తున్నారు. తాజాగా అదే నిజమైందంటున్నారు లీకువీరులు. నటరాజ్‌ మాస్టర్‌ ఎలిమినేట్‌ అయ్యాడని సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. నాలుగోవారం నటరాజ్‌ మాస్టర్‌కు గుడ్‌బై చెప్పారని అంటున్నారు. ఇప్పటివరకు జరిగిన అన్ని ఎలిమినేషన్స్‌ కూడా లీకువీరులు చెప్పినవే నిజమయ్యాయి. మరి నటరాజ్‌ వెళ్లిపోవడం కూడా నిజమేనా? కాదా? అన్నది తెలియాలంటే రేపటి ఎపిసోడ్‌ వచ్చేంతవరకు ఆగాల్సిందే!

Related posts

Bigg Boss 5 Telugu Promo : సన్నీ ఏవిక్షన్ ఫ్రీ పాస్ యూజ్ చేస్తాడా ? సేవ్ చేస్తాడా ?

Hardworkneverfail

Bigg Boss 5 Telugu : ఎవిక్ష‌న్ ఫ్రీ పాస్‌ ద‌క్కించుకున్న స‌న్నీ ?

Hardworkneverfail

Bigg Boss 5 Telugu Promo: నామినేషన్‌లో కాజల్‌కి హౌస్‌మేట్స్‌తో పడిన ఇబ్బందులు ఏంటి..?

Hardworkneverfail

Bigg Boss 5 Telugu : చేతులు కాలాక ఆకులు పట్టుకొని లాభం లేదు..సన్నీ

Hardworkneverfail

Bigg Boss 5 Telugu Promo: అర్హత ఎవరిది ..కెప్టెన్ లేదా నామినేట్ లేదా జైల్లో వాళ్ళు ?

Hardworkneverfail

Bigg Boss 5 Telugu Promo : మునుపటి సీజన్‌ల హౌస్ మేట్స్ తో సరదా చిట్ చాట్..

Hardworkneverfail