Bright Telangana
Image default

Pushpa Movie Video Song : ‘దాక్కో దాక్కో మేక’.. వీడియో సాంగ్ వచ్చేసింది..

Daakko Daakko Meka Full Video Song from pushpa movie

Daakko Daakko Meka Full Video Song : అల్లు అర్జున్ నటించిన పుష్ప మూవీ నుంచి పాపులర్ అయిన ‘దక్కో దక్కో మేక’ వీడియో సాంగ్‌ను ఈరోజు విడుదల చేసారు మూవీ మేకర్స్ మరియు మూవీ ప్రేమికుల నుండి భారీ స్పందనలు అందుకుంటున్నాయి ఈ వీడియో సాంగ్‌. చంద్రబోస్ సాహిత్యం అందించిన ఈ సాంగ్‌ను సింగర్ శివం ఆలపించారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీకి నేపథ్య సంగీతం అందించారు. ఈ మూవీలో అల్లు అర్జున్, ఫహద్ ఫాసిల్, రష్మిక మందన్న ప్రధాన పాత్రలు పోషించారు.

సుకుమార్ దర్శకత్వం వహించారు మరియు మైత్రీ మూవీ మేకర్స్, ముత్తం శెట్టి మీడియా కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మించిన పుష్ప మూవీ ఇటీవల భారీ స్థాయిలో విడుదలై అన్నీ భాషలలో సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని ఊహించని విధంగా వసూళ్ళు రాబడుతోంది. కాగా, పుష్ప మూవీ సీక్వెల్‌ను 2022, ఫిబ్రవరి నుంచి సెట్స్ మీదకు తీసుకురాబోతున్నారు.

Related posts

Pushpa Movie Review : ‘పుష్ప’ మూవీ రివ్యూ

Hardworkneverfail

Pushpa Movie Historical Record : టాలీవుడ్ హిస్టరీలోనే ఫస్ట్ టైమ్.. ‘పుష్ప’ మూవీ చారిత్రిక రికార్డ్ !

Hardworkneverfail

Pushpa Fourth Single: ‘ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా’ సాంగ్… బన్నీ ఫ్యాన్స్ కు మాస్ ఫీస్ట్

Hardworkneverfail

Pushpa Movie: ‘పుష్ప’ మూవీ స్పెషల్ సాంగ్ నుంచి సమంత సిజ్లింగ్ పోస్టర్ రిలీజ్..

Hardworkneverfail

Pushpa Songs : ‘పుష్ప’ నుంచి ‘ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా’ .. వీడియో సాంగ్ వచ్చేసింది..

Hardworkneverfail

Saami Saami Song: రికార్డ్స్ సృష్టిస్తున్న సామీ సామీ సాంగ్..

Hardworkneverfail