Bright Telangana
Image default

హుజూరాబాద్ లో దళిత బంధు నేనే పంపిణీ చేస్తా – సీఎం కేసీఆర్

CM KCR On Dalithabandhu

తెలంగాణ: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో దళిత బంధు పథకం కచ్చితంగా అమలు చేసి తీరుతామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాలు చిన్న అడ్డంకి మాత్రమేనని చెప్పారు. హుజూరాబాద్ బై ఎలక్షన్స్ తర్వాత దళిత బంధు ఆపేదెవరని ఆయన ప్రశ్నించారు. నవంబర్ 4 నుంచి స్వయంగా నేనే దళిత బంధు పథకాన్ని పంపిణీ చేస్తానని తేల్చిచెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగానూ దళిత బంధు పథకాన్ని అమలు చేస్తామన్నారు. ఎన్నికలకు ఈ పథకానికి సంబంధం లేదన్నారు. దళితులను ఆర్థికంగా పటిష్టంగా తయారు చేయటమే తన లక్ష్యమని సీఎం కేసీఆర్ చెప్పారు.

Related posts

TRS Foundation Day : ఈ నెల 27న ఘనంగా టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..

Hardworkneverfail

సొంత స్థలంలో ఇండ్లు కట్టుకునే వారికి రూ.5లక్షలు ఇస్తాం: మంత్రి హరీష్ రావు

Hardworkneverfail

ఏ రాష్ట్రంపై వివక్ష లేదు.. ధాన్యం సేకరణకు దేశమంతటా ఒకే విధానం : సుధాంశు పాండే

Hardworkneverfail

Rythu Bandhu: రైతులకు గుడ్‌న్యూస్.. నేటి నుంచే రైతు బంధు జమ..

Hardworkneverfail

CM KCR Wrote a Letter to PM Modi : ఆల్‌ ఇండియా సర్వీసెస్‌ క్యాడర్‌ రూల్స్‌పై ప్రధాని మోడీకి కేసీఆర్‌ లేఖ

Hardworkneverfail

Huzurabad By Election: హుజురాబాద్ పోలింగ్ రేపే.. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ఎన్నికల సంఘం

Hardworkneverfail