Bright Telangana

కేసీఆర్.. నియంతృత్వ పోకడలు వీడాలి: ఎమ్మెల్యే రఘునందన్‌రావు

B.A.C. సమావేశానికి భాజపా శాసనసభ్యులను పిలువకుండా నియంతృత్వ ధోరణి ప్రదర్శిస్తున్నారని ఆ పార్టీ MLA రఘునందన్ రావు ఆరోపించారు. ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్న పార్టీనే పిలువాలంటూ… సభా సంప్రదాయాలను అగౌరవపర్చేలా కొందరు మాట్లాడుతున్నారని చెప్పారు. తమను B.A.C. సమావేశానికి పిలువకపోవటంపై సభాపతి, ముఖ్యమంత్రి ప్రజలకు సమాధానం చెప్పాలని రఘునందన్ డిమాండ్ చేశారు.

Related posts

TS : కరోనా కేసుల పెరుగుదలతో తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం..

Hardworkneverfail

ఫ్లోరైడ్‌ సమస్య నుంచి నల్గొండ జిల్లాకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విముక్తి కల్పించింది: కేసీఆర్‌

Hardworkneverfail

BRS : అమరావతిలో భారీ బహిరంగ సభకు కెసిఆర్‌ ప్రణాళిక ..

Hardworkneverfail

Harish Rao: హ‌రీశ్ రావుకు ఆర్థిక శాఖతో పాటు వైద్యారోగ్య శాఖ అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ..

Hardworkneverfail

సొంత స్థలంలో ఇండ్లు కట్టుకునే వారికి రూ.5లక్షలు ఇస్తాం: మంత్రి హరీష్ రావు

Hardworkneverfail

కాంగ్రెస్ పార్టీనా లేదా ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీనా?.. ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు

Hardworkneverfail