Bright Telangana
Image default

Employees Rush for Chalo Vijayawada : లక్షలాదిగా తరలివచ్చిన ఉద్యోగులు.. వీడియో ఇదిగో!

Employees Rush for Chalo Vijayawada

Employees Rush for Chalo Vijayawada : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త పీఆర్సీకి వ్యతిరేకంగా వేలాది మంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు ‘చలో విజయవాడ’ భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. పోలీసుల కట్టుదిట్టమైన ఆంక్షల మధ్య ఉద్యోగులు నగరంలోని ఏపీఎన్జీ హోమ్‌ వద్దకు చేరుకుని బీఆర్‌టీఎస్‌ రోడ్డులో ర్యాలీ చేపట్టారు. చలో విజయవాడలో ఉద్యోగులు పాల్గొనకుండా పోలీసులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే.

బీఆర్‌టీఎస్‌ రోడ్డులో ఉద్యోగులను అదుపు చేయడంలో పోలీసులు విఫలమయ్యారని, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యోగులు నినాదాలు చేస్తూ పాత హెచ్‌ఆర్‌ఏ అమలు చేయాలని డిమాండ్‌ చేసిన విషయం తెలిసిందే.

Related posts

Minister Anil Shocking Comments : హీరో నాని ఎవ‌రో నాకు తెలియ‌దు.. మంత్రి అనిల్ కుమార్ యాదవ్

Hardworkneverfail

Pawan Kalyan Reacts : ప్రభుత్వ ఉద్యోగుల ఆందోళనపై స్పందించిన జనసేనాని

Hardworkneverfail

Minister Botsa Satyanarayana : నానికి మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్..

Hardworkneverfail

AP CM YS Jagan : బూస్టర్ డోస్ కోసం సిద్ధంగా ఉండండి.. ఏపీ సీఎం వైఎస్ జగన్

Hardworkneverfail

Tax on Garbage in AP : అనవసరంగా గెలిపించాం… చెత్తపై పన్నా ?

Hardworkneverfail

AP Cinema Tickets Issue : ఏపీ ప్రభుత్వానికి, కోవిడ్‌కి తేడా లేదు.. రామ్ గోపాల్ వర్మ

Hardworkneverfail