Bright Telangana
Image default

Huzurabad By Elections: కమలాపూర్‌లో ఓటు వేసిన ఈటల రాజేందర్

etela Rajender exercised his right to vote in Kamalapur

కమలాపూర్ లోని పోలింగ్ బూత్ లో ఈవీఎంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్, ఆయన సతీమణి జమున. కమలాపూర్ 262 పోలింగ్ బూత్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు ఈటల దంపతులు.

కందుగుల బూత్ పరిశీలించిన ఈటల రాజేందర్
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం కందుగుల గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పోలింగ్ బూత్ ను సందర్శించారు ఈటల రాజేందర్. నియోజకవర్గ ప్రజలు అందరూ విధిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఈటల రాజేందర్‌కు, తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ కు ఈ ఎన్నిక అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది.

Related posts

High Court of Telangana : బీజేపీ సభకు ఆంక్షలతో కూడిన అనుమతి

Hardworkneverfail

Huzurabad By Election: హుజురాబాద్‌ తనిఖీల్లో రూ.3.50 కోట్ల క్యాష్ మరియు లిక్కర్ సీజ్

Hardworkneverfail

CM కేసీఆర్‌ను గద్దె దించేదాకా భాష మార్చుకోను: బండి సంజయ్‌

Hardworkneverfail

Presidential Election: ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము.. తొలిసారి గిరిజన మహిళ..

Hardworkneverfail

దళిత బంధు ప్రవేశపెట్టిన గ్రామంలో టీఆర్ఎస్ కు షాక్‌..!

Hardworkneverfail

హుజురాబాద్, బద్వేల్ అసెంబ్లీ ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదల

Hardworkneverfail