Bright Telangana
Image default

Floating Solar Plant : నిర్మాణ దశలోనే ఈ ఘనత సాధించిన రామగుండం NTPC ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్

Floating Solar Plant in Ramagundam

Floating Solar Plant in Ramagundam : రోజుకు 25 మెగావాట్లు ఉత్పత్తి చేస్తున్న విశాఖలోని సింహాద్రి ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్‌ ‌కి నాలుగు రెట్ల సామర్థ్యంలో రోజుకు 100 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో నిర్మిస్తున్న రామగుండం ఎన్టీపీసీ సోలార్ ప్లాంట్ రోజుకు 37.5 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. దీంతో నిర్మాణంలో ఉండగానే ఇది దేశంలోనే అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్‌గా నిలిచింది.

Related posts

PM Modi: ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన.. మూడంచెల భద్రత ఏర్పాటు

Hardworkneverfail