Bright Telangana

GodFather Movie: గాడ్‌ఫాదర్‌ మూవీలో చిరంజీవికి తల్లిగా గంగవ్వ ?

యూట్యూబ్ లో మై విలేజ్ షో ద్వారా ఫుల్ పాపులర్ అయింది గంగవ్వ.. తెలుగు బిగ్ బాస్ షోలోకి అడుగుపెట్టి మరింత క్రేజ్ తెచ్చుకుంది. ఇప్పుడు గంగవ్వకి వరుస సినిమా అవకాశాలు వస్తున్నాయి. తాజాగా లవ్ స్టోరీ సినిమాలో కనిపించి మెప్పించిన గంగవ్వకి క్రేజీ ఆఫర్ వచ్చింది. ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించే ఛాన్స్ కొట్టేసింది. మలయాళంలో సూపర్ హిట్ సాధించిన లూసీఫర్‌ని తెలుగులో గాడ్‌ఫాదర్‌గా రీమేక్ చేస్తున్నారు చిరంజీవి.. ఇందులో గంగవ్వ చిరంజీవికి తల్లిగా నటిస్తోంది. ఈ విషయాన్ని గంగవ్వే వెల్లడించింది. ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన గంగవ్వ ఈ విషయాన్ని తెలిపింది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం ఊటీలో జరుగుతుంది. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, మోహన్ రాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

Related posts

God Father Trailer : నేను ఉన్నంతవరకూ ఈ కుర్చీకి చెద పట్టనివ్వను: ‘గాడ్ ఫాదర్’ ట్రైలర్ రిలీజ్

Hardworkneverfail

God Father Teaser : మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే స్పెషల్ గాడ్ ఫాదర్ టీజర్ విడుదల..

Hardworkneverfail

Bhola Shankar Movie: చిరంజీవి ‘బోళా శంకర్’ మూవీ ప్రారంభం..

Hardworkneverfail

Chiranjeevi Meets CM Jagan : ఏపీ సీఎంతో చిరంజీవి భేటీ

Hardworkneverfail

Kaikala Satyanarayana: కైకాల సత్యనారాయణ త్వరలోనే ఇంటికి తిరిగివస్తారు : చిరంజీవి

Hardworkneverfail

Unstoppable With NBK : బాలకృష్ణ షోలో చిరంజీవి గురించి మోహన్‌ బాబు ఏమన్నారంటే?

Hardworkneverfail