Bright Telangana

Samantha: నాకు ఎవరితోనూ ఎఫైర్స్‌ లేవు.. అవన్నీ రూమర్స్‌: సమంత

సమంత – నాగ చైతన్య… విడాకుల వ్యవహారం పై రోజుకో కథనాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. మొదట్లో ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ లో ఈమె హద్దులు మించి నటించడం…వల్లనే వీరి విడాకులకు దారి తీసిందని… ఇంకోసారి అయితే ప్రీతమ్ జుకల్కర్ అనే కాస్ట్యూమ్ డిజైనర్ తో సామ్ ప్రేమాయణం నడపడం వలన చైతన్య తో విడాకులు తీసుకుందని… ఇలా రకరకాల కథనాలు వినిపించాయి. అయితే, ఇప్పటి వరకూ వీటిపై పెదవి విప్పని సమంత తాజాగా వాటిపై స్పందించింది. ఈ మేరకు ట్విటర్‌ వేదికగా రూమర్స్‌కు చెక్‌పెడుతూ పోస్ట్‌ చేసింది.

‘‘నాపై మీరు చూపిస్తున్న సానుభూతికి కృతజ్ఞతలు. అయితే, కొందరు నన్ను వ్యక్తిగతంగా టార్గెట్‌ చేస్తూ రూమర్స్‌ వ్యాప్తి చేస్తున్నారు. నాకు ఎఫైర్స్‌ ఉన్నాయని, పిల్లల్ని వద్దనుకున్నానని, అబార్షన్‌ చేయించుకున్నానని, నేను అవకాశవాదినని అంటున్నారు. విడాకులు తీసుకోవడం అనేది ఎంతో బాధతోకూడుకున్నది. నన్ను ఒంటరిగా వదిలేయండి. వ్యక్తిగతంగా నాపై దాడి చేయడం దారుణం. మీరనుకునే విధంగా ఎన్నడూ చేయను. మీరు నన్ను ఎంత బాధపెట్టినా చెదరను’’ అని సమంత ట్వీట్‌ చేసింది.

Related posts

‘అంకుల్ మూవీ అద్భుతంగా ఉంది’ అన్నారు.. అలా అనడం నాకు నచ్చలేదు : బాలకృష్ణ

Hardworkneverfail

‘సిరివెన్నెల’ మనకి ఇక లేడు.. సాహిత్యానికి ఇది చీకటి రోజు : చిరంజీవి

Hardworkneverfail

Varudu Kaavalenu: వరుడు కావలెను మూవీ 10 డేస్ టోటల్ కలెక్షన్స్!

Hardworkneverfail

‘రాజకీయాలు నా నుంచి దూరం కాలేదు’ అంటున్న మెగాస్టార్ చిరంజీవి.. ఏమిటీ సస్పెన్స్?

Hardworkneverfail

Aha Video: 12 వారాలు… 90 రోజులు… 20 కొత్త సినిమాలు, షోలు!

Hardworkneverfail

Pelli SandaD Collections: ప్లాప్ టాక్ తో కూడా ప్రాఫిట్స్ తెప్పించిన పెళ్ళిసందD

Hardworkneverfail