Lakshya Movie 1st Week End Collection : నాగశౌర్య హీరోగా నటించిన మూవీ లక్ష్య. నాగశౌర్య సరికొత్త పాత్రలో కనిపించారు ఈ మూవీలో. ఎయిట్ ఫ్యాక్ బాడీతో నాగశౌర్య అదరగొట్టాడు. ఈ మూవీకి సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించారు. వెంకటేశ్వర సినిమాస్, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా ఈ మూవీని నిర్మించారు. కేతిక శర్మ హీరోయిన్‌గా నటించింది. డిసెంబర్ 10న విడుదల అయిన ‘లక్ష్య’ మూవీకి యవరేజ్ టాక్ అయితే వచ్చింది కానీ ఓపెనింగ్స్ మాత్రం చాలా దారుణంగా నమోదయ్యాయి. ‘
‘ లక్ష్య’ మూవీ వరల్డ్ వైడ్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే….
నైజాం | 0.58 cr |
ఉత్తరాంధ్ర | 0.22 cr |
సీడెడ్ | 0.19 cr |
ఈస్ట్ | 0.09 cr |
వెస్ట్ | 0.08 cr |
గుంటూరు | 0.10 cr |
నెల్లూరు | 0.07 cr |
కృష్ణా | 0.11 cr |
ఏపీ + తెలంగాణ (మొత్తం) | 1.44 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 0.11 cr |
వరల్డ్ వైడ్ (మొత్తం) | 1.63 cr |
లక్ష్య’ మూవీకి రూ. 5.70 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కు ఈ మూవీ రూ. 6 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. అయితే ఈ మూవీ ఫస్ట్ వీక్ పూర్తీ అయ్యే టైం కి రూ.1.63 కోట్లు షేర్ ను రాబట్టింది. క్లీన్ హిట్ కోసం ఇంకా 4.37 కోట్ల షేర్ ని లాంగ్ రన్ లో అందుకోవాల్సిన అవసరం ఉంది. వర్కింగ్ డేస్ లో బాగా రాబడితే తప్ప బ్రేక్ ఈవెన్ సాధ్యం కాదు.