Bright Telangana
Image default

లవ్ స్టోరీ మూవీ మొదటి రోజు కలెక్షన్లు

Love story telugu movie

అక్కినేని నాగ చైతన్య లేటెస్ట్ మూవీ లవ్ స్టోరీ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1000+ థియేటర్లలో విడుదల అయ్యింది. పాజిటివ్ టాక్ రావడంతో చాలా ఏరియాల్లో మొదటిరోజు హౌజ్ ఫుల్ బోర్డులు దర్శనమిచ్చాయి. ఇక ఓవర్సీస్ లో కూడా సినిమా మంచి వసూళ్లను రాబట్టింది. సెకండ్ వేవ్ అనంతరం ఇండియాలో అత్యధికంగా ఓపెనింగ్స్ అందుకున్న మూవీగా లవ్ స్టొరీ రికార్డును అందుకుంది.

లవ్ స్టోరీ మూవీ మొదటి రోజు వచ్చిన షేర్ :

నైజాం3.06 cr
ఉత్తరాంధ్ర0.61 cr
సీడెడ్1.08 cr
ఈస్ట్0.48 cr
వెస్ట్0.55 cr
గుంటూరు0.59 cr
నెల్లూరు0.25 cr
కృష్ణా0.32 cr
ఏపీ + తెలంగాణ (మొత్తం)6.94 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా0.32 Cr
  ఓవర్సీస్ 2.42 Cr
వరల్డ్ వైడ్ (మొత్తం)9.68 cr

లవ్ స్టోరీ మూవీ మొదటి రోజు వచ్చిన షేర్ : మొత్తంగా రూ.34 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. USAలో చాలా రోజుల తరువాత మంచి ఓపెనింగ్స్ అందుకున్న ఈ మూవీ దాదాపు అన్ని ఏరియాల్లోనూ సూపర్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది. ఇక లవ్ స్టొరీ మూవీ 24.32కోట్ల కోట్ల షేర్ ను రాబడితే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించినట్టే. మరి ఆ టార్గెట్ ను ఎన్ని రోజుల్లో ఫినిష్ చేస్తుందో చూడాలి.

Related posts

Manchi Rojulochaie Collections: ఫస్ట్ వీక్ కలెక్షన్స్..ఇంత ఘోరమైన కలెక్షన్స్ .. !

Hardworkneverfail

లవ్ స్టోరీ మూవీ రివ్యూ

Hardworkneverfail

Peddanna Collections: ‘పెద్దన్న’ మూవీ క్లోజింగ్ కలెక్షన్స్..డిజాస్టర్ గా మిగిలింది

Hardworkneverfail

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

Hardworkneverfail

‘రిపబ్లిక్’ మూవీ 3 డేస్ టోటల్ కలెక్షన్స్

Hardworkneverfail

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ 2 డేస్ టోటల్ కలెక్షన్స్ – ఇది ఆగేలా లేదు !

Hardworkneverfail