Bright Telangana
Image default

Maha Samudram Collections: మహా సముద్రం 2 డేస్ టోటల్ కలెక్షన్స్ – ఇలా అయితే కష్టమే !

maha samudram movie collections

సిద్దార్థ్, శర్వానంద్ లు హీరోలుగా రూపొందిన మూవీ ‘మహా సముద్రం’. అనిల్ సుంకర నిర్మించిన ఈ మూవీ ‘ఆర్.ఎక్స్.100’ దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించాడు. ఇన్‌టెన్స్ ల‌వ్‌, యాక్ష‌న్ డ్రామాగా రూపొందిన ఈ మూవీలో అదితిరావు హైద‌రి, అను ఇమ్మాన్యుయేల్ లు హీరోయిన్స్‌గా నటించారు. దసరా కానుకగా అక్టోబర్ 14న ఈ మూవీ విడుదల అయ్యింది. సినిమాకి పర్వాలేదు అనిపించే టాక్ వచ్చినా కలెక్షన్లు మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి. మొదటి రోజు పర్వాలేదు అనిపించిన ఈ మూవీ కలెక్షన్లు రెండో రోజు దారుణంగా పడిపోయాయి.

మహా సముద్రం మూవీ 2 రోజుల టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ వచ్చిన షేర్ :

నైజాం1.31 cr
ఉత్తరాంధ్ర0.48 cr
సీడెడ్0.68 cr
ఈస్ట్0.28 cr
వెస్ట్ 0.22 cr
గుంటూరు0.53 cr
నెల్లూరు0.21 cr
కృష్ణా0.31 cr
ఏపీ + తెలంగాణ (మొత్తం)4.02 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.41 cr
వరల్డ్ వైడ్ (మొత్తం)4.43 cr

‘మహా సముద్రం’ మూవీకి రూ.16.48 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కు రూ.17 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. కానీ రెండు రోజులు పూర్తయ్యేసరికి ఈ మూవీ రూ.4.43 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది.బ్రేక్ ఈవెన్ కు మరో రూ.12 కోట్ల పైనే షేర్ ను రాబట్టాలి.

Related posts

Raja Vikramarka: ‘రాజా విక్రమార్క’ మూవీ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్

Hardworkneverfail

‘ఆహా’లో సిద్దార్థ్ ఒరేయ్‌ బామ్మర్ది మూవీ ..

Hardworkneverfail

Akhanda Movie : రెండో రోజు కూడా జాతరే.. ‘అఖండ’ మూవీ 2 డే కలెక్షన్స్

Hardworkneverfail

16 డేస్ లోనే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసిన ‘పుష్ప’ మూవీ

Hardworkneverfail

Akhanda Movie Collections : బాలయ్య.. తగ్గేలా లేడుగా.. ‘అఖండ’ మూవీ 5 డేస్ కలెక్షన్స్

Hardworkneverfail

లవ్ స్టొరీ మూవీ 2 వీక్స్ కలెక్షన్స్

Hardworkneverfail