Bright Telangana
Image default

నాగచైతన్య, సమంత విడిపోవటంపై స్పందించిన అక్కినేని నాగార్జున

నాగచైతన్య, సమంతలు విడిపోవటం నిజంగా దురదృష్టకరమని సినీ నటుడు, నాగచైతన్య తండ్రి అక్కినేని నాగార్జున విచారం వ్యక్తం చేశారు. నాగచైతన్య, సమంత విడిపోతున్నట్లు సామాజిక మాధ్యమాల వేదికగా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఎంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇరువురు తెలిపారు. ఈ నేపథ్యంలో నాగార్జున ట్విటర్‌ వేదికగా స్పందించారు.

‘‘ఎంతో బరువైన హృదయంతో ఈ విషయాన్ని చెప్పాల్సి వస్తోంది. నాగచైతన్య, సమంత విడిపోవటం నిజంగా దురదృష్టకరం. భార్యాభర్తల మధ్య ఏం జరిగినా అది వాళ్ల వ్యక్తిగతం. సమంత, నాగచైతన్య ఇద్దరూ నాకెంతో దగ్గరి వారు. సమంతతో నా కుటుంబం గడిపిన ప్రతి క్షణం ఎంతో మధురమైంది. ఆమె మా కుటుంబానికి చాలా దగ్గరైంది. దేవుడు వాళ్లిద్దరికీ మనో ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నా. వారికి నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి’’

Related posts

ఓటీటీలో శ్రీ విష్ణు ‘రాజ రాజ చోర’

Hardworkneverfail

Samantha: నాకు ఎవరితోనూ ఎఫైర్స్‌ లేవు.. అవన్నీ రూమర్స్‌: సమంత

Hardworkneverfail

Samantha: సమంతకు ఊరట.. ఆ వీడియోలు వెంటనే తొలగించాలంటూ కోర్టు ఆదేశాలు..

Hardworkneverfail

లవ్ స్టొరీ మూవీ 2 వీక్స్ కలెక్షన్స్

Hardworkneverfail

ChaySam Divorce: విడాకులు తీసుకుంటున్నట్లు సమంత, నాగ చైతన్య ప్రకటన

Hardworkneverfail

లవ్ స్టొరీ మూవీ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

Hardworkneverfail