Bright Telangana
Image default

Akhanda Trailer: ‘అఖండ’ ట్రైలర్.. అఘోరగా బాలయ్య నట విశ్వరూపం..

Akhanda movie

ఎప్పట్నుంచో నందమూరి బాలకృష్ణ అభిమానులు వేచి చూస్తున్న అఖండ ట్రైలర్ వచ్చేసింది. విడుదలైన క్షణం నుంచి యూ ట్యూబ్‌లో సంచలనాలు రేపుతుంది ఈ ట్రైలర్. ఇందులో బాలకృష్ణ డైలాగులు కూడా అదిరిపోయాయి. అంచనా వేయడానికి నువ్వేమైనా పోలవరం డ్యామా.. పట్టుసీమ తోమా.. ఒకమాట నువ్వంటే శబ్ధం.. అదే మాట నేనంటే శాసనం.. దైవ శాసనం.. ఒకసారి డిసైడ్ అయి బరిలోకి దిగితే బ్రేకుల్లేని బుల్‌డోజర్‌ని.. తొక్కిపారదొబ్బుతా.. అంటూ తనదైన శైలిలో రచ్చ చేస్తున్నాడు బాలయ్య.

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీనుల కాంబోలో రానున్న మూడో సినిమా రిలీజ్‌కు రెడీగా ఉంది. ఇప్పటి వరకు విడుదల చేసిన టీజర్లు, ఫొటోలు హల్‌చల్ చేసిన సంగతి తెలిసిందే. లేటెస్టే‌గా సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేసి ఫ్యాన్స్‌కు దీపావళి తరువాత మరో పండుగను అందించారు. దీంతో సోషల్ మీడియాలో బాలయ్య సందడితో షేక్ అవుతోంది.

Related posts

Samantha: సమంత ఐటెంసాంగ్.. ‘పుష్ప’ టీమ్‌ అఫీషియల్‌ అనౌన్స్ మెంట్‌

Hardworkneverfail

Bangarraju Teaser : నవ ‘మన్మథుడు’ వచ్చాడు.. ‘చిన్న బంగార్రాజు’ గా నాగ చైతన్య..

Hardworkneverfail

Bheemla Nayak Trailer : ‘నాయక్.. నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ’.. భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్

Hardworkneverfail

లవ్ స్టొరీ మూవీ 12 రోజుల కలెక్షన్స్

Hardworkneverfail

Krithi Shetty : బంగార్రాజు మూవీ నుంచి నాగలక్ష్మి లుక్ వచ్చేసింది..

Hardworkneverfail

Cobra Movie : గణిత శాస్త్రవేత్తగా విక్రమ్.. ఆకట్టుకుంటున్న ‘కోబ్రా’ మూవీ ట్రైలర్..

Hardworkneverfail