Bright Telangana
Image default

Omicron Variant India Cases : ఇండియాలో 21కి చేరిన ఒమిక్రాన్‌ కేసులు..

Omicron Variant in indai

Omicron Variant India Cases : గత రెండు సంవత్సరాలుగా ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసిన కరోనా, కొత్త కొత్తగా రూపాంతరాలు చెంది ప్రజలపై పంజా విసురుతుంది. మొన్నటి వరకు కరోనా డెల్టా వేరియంట్‌తో ఇబ్బంది పడ్డా ప్రజలు ఇప్పుడు దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్‌ పేరు చెబితే భయాందోళనకు గురవుతున్నారు. డెల్టా వేరియంట్‌ కంటే ఒమిక్రాన్‌ వేరియంట్‌ 6 రెట్లు అధికంగా వ్యాప్తించెందుతుండడంతో ఇప్పటికే ఈ వేరియంట్‌ చాలా దేశాలకు వ్యాప్తి చెందింది. కరోనా మహమ్మారి నుంచి ఊపిరి పీల్చుకుంటున్న క్రమంలో మరో వేరియంట్‌తో ఆందోళనకు గురి చేస్తోంది.

ఇటీవల ఎంటరైన ఈ ఒమిక్రాన్‌ వైరస్‌ ఇండియాలోనూ (Omicron Variant India Cases) తన ప్రభావాన్ని చూపుతోంది. రాజస్తాన్‌లో తాజాగా 9 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో వచ్చిన 7 ఒమిక్రాన్‌ కేసులతో 12 గా ఉన్న సంఖ్య రాజస్తాన్‌లో 9 మందికి రావడంతో 21కి చేరింది. ప్రస్తుతం ఇండియాలో రాజస్తాన్‌ – 9, మహరాష్ట్ర – 8, కర్ణాటక – 2, ఢిల్లీ, గుజరాత్‌లో ఒక్కొక్కటి చొప్పున ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి.

Related posts

Omicron Variant : ఒమిక్రాన్ కలకలం.. బాధిత వ్యక్తి నుంచి మరో ఐదుగురికి పాజిటివ్!

Hardworkneverfail

CM KCR : తెలంగాణలో లాక్ డౌన్ అవసరం ప్రస్తుతం లేదు.. కేసీఆర్

Hardworkneverfail

Third Wave LIVE Updates : మొదలైన థర్డ్ వేవ్..లాక్ డౌన్ దిశగా ఇండియా..

Hardworkneverfail

Central Government Alert : మూడు రేట్లు వేగంగా ఒమిక్రాన్ వ్యాప్తి..

Hardworkneverfail