Bright Telangana
Image default

Pawan Kalyan-Manchu Vishnu: పవన్‌ కళ్యాణ్ vs మంచు విష్ణు.. ఎడమొఖం.. పెడమొఖం.. ఎం జరిగింది..?

Pawan Kalyan vs Manchu Vishnu

ప్రతి ఏడాది దసరా తర్వాత దత్తన్న అలాయ్ బలాయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. కార్యక్రమంలో ముందుగా ఆహ్వానితులకు సన్మానం చేస్తారు. పవన్‌ కళ్యాణ్ మంచు విష్ణుకు ఇద్దరికి నిర్వాహకులు సన్మానం చేశారు. ఈ సందర్భంగా మంచు విష్ణు పవన్‌ కళ్యాణ్న్ను పలుకరించేందుకు ప్రయత్నం చేశారు. అయితే పవన్‌ కళ్యాణ్ నుండి ఎలాంటి స్పందన కనిపించేలేదు. దీంతో ఏమీ చేయలేక విష్ణు మౌనంగా ఉండిపోయారు. ఈ ఘటన చూసిన పవన్‌ కళ్యాణ్ అభిమానులు విష్ణుకు గట్టి షాక్ ఇచ్చారని పొంగిపోతున్నారు. మౌనంతోనే విష్ణుకు సమాధానమిచ్చారని పవన్‌ కళ్యాణ్ అభిమానులు చెబుతున్నారు. ఈ విషయాలను పవన్‌ కళ్యాణ్ అభిమానులు జనసేన కార్యకర్తలు సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.

Related posts

Major Movie: అడివి శేష్ ‘మేజర్’ మ్యూజిక్ రైట్స్ వారికే..

Hardworkneverfail

Janasena Alliance In AP : పొత్తులపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు

Hardworkneverfail

అల్లర్లతో ‘మా’ పరువు తీయవద్దు: చిరంజీవి

Hardworkneverfail

అల్లు అర్జున్‌కు లీగల్‌ నోటీసులు పంపిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌..

Hardworkneverfail

మెగాస్టార్ చిరంజీవి మూవీలో సల్మాన్‌ఖాన్‌.. బ్రిట్నీ స్పియర్స్‌తో అదిరిపోయే పాట

Hardworkneverfail

Pawan Kalyan is Back : న్యూ లుక్ తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

Hardworkneverfail