Bright Telangana
Image default

Peddanna Collections: ‘పెద్దన్న’ మూవీ క్లోజింగ్ కలెక్షన్స్..డిజాస్టర్ గా మిగిలింది

పెద్దన్న movie

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన మూవీ ”అన్నాత్తే”. మాస్ డైరెక్టర్ సిరుతై శివ తెరకెక్కిస్తున్న ఈ మూవీ తెలుగులో ”పెద్దన్న” అనే పేరుతో విడుదలయ్యింది. రజినీకాంత్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ మూవీని  దీపావళి కానుకగా నవంబరు 4న విడుదలయ్యింది. ఈ మూవీకి తెలుగులో మంచి బిజినెస్ జరిగింది, కానీ కలెక్షన్లు మాత్రం అయితే లేవనే చెప్పాలి. భారీ ఓపెనింగ్స్ నమోదవుతాయి అనుకున్న బయ్యర్స్ కు నిరాశే ఎదురైంది.

పెద్దన్న’ మూవీ క్లోజింగ్ కలెక్షన్స్ (షేర్)ని గమనిస్తే….

నైజాం1.55 cr
ఉత్తరాంధ్ర0.47 cr
సీడెడ్0.81 cr
ఈస్ట్0.37 cr
వెస్ట్ 0.29 cr
గుంటూరు0.49 cr
నెల్లూరు0.22 cr
కృష్ణా0.32 cr
ఏపీ + తెలంగాణ (మొత్తం)4.52 cr

‘పెద్దన్న’ మూవీకి రూ.12.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ 12.5కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ మూవీ కేవలం రూ 4.52 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. దాంతో బయ్యర్లకి రూ.7 కోట్ల పైనే నష్టాలు మిగిల్చింది.

Related posts

ఆరడుగుల బుల్లెట్ ఫస్ట్ డే టోటల్ కలెక్షన్స్

Hardworkneverfail

Varun Doctor Collections: సూపర్ హిట్ గా నిలిచిన ‘వరుణ్‌ డాక్టర్‌’ మూవీ

Hardworkneverfail

Bigg Boss 5 Telugu Promo: నామినేషన్‌లో కాజల్‌కి హౌస్‌మేట్స్‌తో పడిన ఇబ్బందులు ఏంటి..?

Hardworkneverfail

Romantic Collections: ‘రొమాంటిక్’ మూవీ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్

Hardworkneverfail

Pelli SandaD Collections: ప్లాప్ టాక్ తో కూడా ప్రాఫిట్స్ తెప్పించిన పెళ్ళిసందD

Hardworkneverfail

మహా సముద్రం 3 డేస్ టోటల్ కలెక్షన్స్ – చాలా దారుణం

Hardworkneverfail