Bright Telangana
Image default

Pelli SandaD Collections: సూపర్ హిట్ కొట్టేసాడు..!

Pelli SandaD Collections

అసలు ఏమాత్రం పెద్దగా అంచనాలు లేకుండా రిలీజ్ అయిన చిన్న మూవీ పెళ్లి సందD బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమంత పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకోక పోయినా దసరా సెలవులకి ఈ మూవీని బాగానే చూసారు ప్రేక్షకులు. తర్వాత వర్కింగ్ డేస్ లో కూడా సూపర్ స్టడీగా కలెక్షన్స్ ని అందుకుంటూ దూసుకు పోతున్న ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారం తర్వాత ఇప్పుడు రెండో వారంలో ఎంటర్ అవ్వగా రెండో వీకెండ్ లో ఓవరాల్ గా సూపర్ సాలిడ్ గా కలెక్షన్స్ ని సొంతం చేసుకుని క్లీన్ హిట్ నుండి ఇప్పుడు సూపర్ హిట్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా ఈ మూవీ 10 వ రోజు క్రికెట్ మ్యాచ్ ఉన్నప్పటికీ కూడా గ్రోత్ చూపెట్టి సాలిడ్ హోల్డ్ ని సాధించింది…

పెళ్లి సందD మూవీ 10 రోజుల్లో వచ్చిన షేర్ :

నైజాం1.88 cr
సీడెడ్1.38 cr
ఈస్ట్0.46 cr
వెస్ట్ 0.37 cr
ఉత్తరాంధ్ర0.92 cr
గుంటూరు0.58 cr
నెల్లూరు0.31 cr
కృష్ణా0.41 cr
ఏపీ + తెలంగాణ (మొత్తం)6.32 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.36 cr
వరల్డ్ వైడ్ (మొత్తం)6.68 cr

‘పెళ్ళిసందD’ మూవీకి రూ.7.15 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది.అయితే ఇందులో చాలా వరకు నిర్మాతలు ఓన్ రిలీజ్ చేసుకున్నారు. దాంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.5.2 కోట్లు గా ఉంది. మొదటివారానికే ఆ టార్గెట్ ను పూర్తిచేసిన ఈ మూవీ.. 10 రోజులు పూర్తయ్యేసరికి రూ.6.68 కోట్లను కలెక్ట్ చేసి బయ్యర్లకు 1.48 కోట్ల లాభాలను అందించింది.

Related posts

Shyam Singha Roy Collections :సెకండ్ డే కలెక్షన్స్ తో దుమ్ము లేపిన ‘శ్యామ్ సింగ రాయ్’

Hardworkneverfail

Enemy Collections: పర్వాలేదనిపించిన ‘ఎనిమి’ మూవీ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ..!

Hardworkneverfail

Raja Vikramarka Movie : ‘రాజా విక్రమార్క’ మూవీ క్లోజింగ్ కలెక్షన్స్..

Hardworkneverfail

‘రిపబ్లిక్’ మూవీ ఫస్ట్ వీక్ టోటల్ కలెక్షన్స్ :పెట్టుబడిలో సగం కూడా రాలేదు

Hardworkneverfail

Maha Samudram Closing Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘మహా సముద్రం’

Hardworkneverfail

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ ఫస్ట్ వీకెండ్ టోటల్ కలెక్షన్స్

Hardworkneverfail