Bright Telangana
Image default

పెళ్ళిసందD మూవీ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ – హాలిడేస్ ను బాగానే క్యాష్ చేసింది

pelli-sandad-movie-collections

అసలు ఏమాత్రం పెద్దగా అంచనాలు లేకుండా రిలీజ్ అయిన చిన్న సినిమా పెళ్లి సందD బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమంత పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకోక పోయినా దసరా సెలవులకి ఈ మూవీని బాగానే చూసారు ప్రేక్షకులు.

పెళ్లి సందD మూవీ ఫస్ట్ వీకెండ్ వచ్చిన షేర్ :

నైజాం1.25 cr
సీడెడ్0.88 cr
ఈస్ట్0.23 cr
వెస్ట్ 0.21 cr
ఉత్తరాంధ్ర0.48 cr
గుంటూరు0.37 cr
నెల్లూరు0.19 cr
కృష్ణా0.24 cr
ఏపీ + తెలంగాణ (మొత్తం)3.85 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.21 cr
వరల్డ్ వైడ్ (మొత్తం)4.06 cr

‘పెళ్ళిసందD’ మూవీకి రూ.7.15 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది.అయితే ఇందులో చాలా వరకు నిర్మాతలు ఓన్ రిలీజ్ చేసుకున్నారు. దాంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.5.2 కోట్లు గా ఉంది. ఇప్పటివరకు ఈ మూవీ రూ.4.06 కోట్ల వరకు షేర్ ను రాబట్టింది. మరో రూ.1.14 కోట్ల షేర్ ను రాబడితే బ్రేక్ ఈవెన్ ను సాధించినట్టే..!

Related posts

లవ్ స్టోరీ మూవీ మొదటి రోజు కలెక్షన్లు

Hardworkneverfail

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ ఫస్ట్ వీకెండ్ టోటల్ కలెక్షన్స్

Hardworkneverfail

Konda Polam Collections: కొండపొలం మూవీ క్లోజింగ్ కలెక్షన్స్

Hardworkneverfail

Varun Doctor Collections: సూపర్ హిట్ గా నిలిచిన ‘వరుణ్‌ డాక్టర్‌’ మూవీ

Hardworkneverfail

Manchi Rojulochaie: ‘మంచి రోజులు వచ్చాయి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటైల్స్…!

Hardworkneverfail

Pushpa Collection : ‘పుష్ప’ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్.. అల్లు అర్జున్ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్..

Hardworkneverfail