Bright Telangana

పవన్ కళ్యాణ్.. నీ సైకో ఫ్యాన్స్‌ను అదుపుచెయ్‌

పవన్‌ కళ్యాణ్ తన సైకో ఫ్యాన్స్‌ను అదుపులో పెట్టుకోకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని నటుడు, రచయిత పోసాని మురళీకృష్ణ హెచ్చరించారు. దమ్ము, ధైర్యం ఉంటే తనను ఎదుర్కోవాలే తప్ప, తన కుటుంబ సభ్యులను దుర్భాషలాడేలా పవన్‌ కళ్యాణ్ తన ఫ్యాన్స్‌ను పురి గొల్పడం దిగజారుడుతనమని అన్నారు. ఇలాంటి చర్యలతో తనను మానసికంగా దెబ్బతీయాలనే పవన్‌ కళ్యాణ్ కుట్రలు సాగవన్నారు. ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పట్ల ఉన్న అభిమానాన్ని అడ్డుకోలేడని స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.

Related posts

Pawan Kalyan : ఏపీలో ఉచితంగా సినిమాలు వేసి చూపిస్తా..

Hardworkneverfail

Pawan Kalyan : ఓటమి భయంతోనే.. మూడు రాజధానుల నిర్ణయం వెనక్కి : పవన్ కళ్యాణ్

Hardworkneverfail

ఇలాగే ఉంటే ఇడుపులపాయలో హైవే వేస్తాం: పవన్ కళ్యాణ్

Hardworkneverfail

Pawan Kalyan-Manchu Vishnu: పవన్‌ కళ్యాణ్ vs మంచు విష్ణు.. ఎడమొఖం.. పెడమొఖం.. ఎం జరిగింది..?

Hardworkneverfail

Pawan Kalyan: దసరాకు పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ మూవీ నుండి మరో అప్‌డేట్

Hardworkneverfail

Pawan Kalyan : ఇంగిత జ్ఞానం ఉందా ? ఏపీ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ ఫైర్

Hardworkneverfail