Bright Telangana
Image default

Radhe Shyam Movie Trailer : మరో ప్రపంచంలోకి తీసుకెళ్లిన ‘రాధేశ్యామ్’

Radhe Shyam (Telugu) Trailer

Radhe Shyam Movie Trailer Released : సాహో లాంటి యాక్షన్ మూవీ తర్వాత ప్రభాస్ నటిస్తున్న మూవీ ‘రాధే శ్యామ్’. యువి క్రియేషన్స్ బ్యానర్లో భారీగా తెరకెక్కిన ఈ మూవీ రాధాకృష్ణ డైరెక్షన్ లో పూజా హెగ్డే హీరోయిన్ గా పాన్ ఇండియా లెవెల్ లో ‘రాధే శ్యామ్’ మూవీ జనవరి 14న విడుదల కానుంది. రిలీజ్ దగ్గర పడుతున్నకొద్ది మరింత ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. ఇక గ్రాండ్ గా నిర్వహిస్తున్నా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో హంగామా చేస్తున్నారు.

దాంతో ‘రాధే శ్యామ్’ ట్రైలర్ కోసం సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే వచ్చిన ‘రాధే శ్యామ్’ టీజర్, సాంగ్స్ మూవీ పై అంచనాలను పెంచింది. ఇక ఎంతగానో ఎదురు చూస్తున్నా ‘రాధేశ్యామ్‌’ ట్రైలర్ ఎట్టకేలకు విడుదలయ్యింది. ప్రభాస్ అభిమానులందరి తరఫున నటుడు కృష్ణంరాజు ‘రాధే శ్యామ్’ మూవీ ట్రైలర్ ను ఆవిష్కరించారు. మూవీ ట్రైలర్ ఆవిష్కరణ సమయంలో కృష్ణంరాజు వెంట ప్రభాస్ కూడా ఉన్నారు.

వింటేజ్‌ ప్రేమకథా మూవీగా తెరకెక్కిన ఈ మూవీలో ప్రభాస్‌ పూర్తిస్థాయి లవర్‌బాయ్‌ పాత్ర పోషించారు. ట్రైలర్ చూస్తుంటే.. రాధే శ్యామ్ ఓ విజువల్ ట్రీట్‌గా ఉండనుందని తెలుస్తోంది.

Related posts

Adipurush Movie : సంక్రాంతి నుండి ఆదిపురుష్ అవుట్..?

Hardworkneverfail

Unstoppable 2 : అలరిస్తున్న ప్రభాస్, గోపీచంద్ అన్ స్టాపబుల్ ప్రోమో..

Hardworkneverfail

Radhe Shyam Third Single : ప్రభాస్ ‘రాధే శ్యామ్’ నుంచి ‘సంచారి’ .. వీడియో సాంగ్

Hardworkneverfail

Radhe Shyam Direct OTT Release : డైరెక్ట్ ఓటిటిలోకి ప్రభాస్ ‘రాధేశ్యామ్’ మూవీ ?

Hardworkneverfail

Box Office Report : రాధే శ్యామ్ హిందీ, ET మూవీ టోటల్ బిజినెస్ మరియు బ్రేక్ ఈవెన్ టార్గెట్

Hardworkneverfail

Acharya : ఆచార్య నుంచి బిగ్ అప్డేట్..టీజర్ రిలీజ్ కి ముహూర్తం ఖరారు!

Hardworkneverfail