Bright Telangana
Image default

Radhe Shyam Trailer Launch : మరికొన్ని గంటల్లో రాధేశ్యామ్ ట్రైలర్.. ప్రభాస్ ఫ్యాన్స్ హంగామా..!

Radhe Shyam

Radhe Shyam Movie Trailer Launch : సాహో లాంటి యాక్షన్ మూవీ తర్వాత ప్రభాస్ నటిస్తున్న మూవీ ‘రాధే శ్యామ్’. యువి క్రియేషన్స్ బ్యానర్లో భారీగా తెరకెక్కిన ఈ మూవీ రాధాకృష్ణ డైరెక్షన్ లో పూజా హెగ్డే హీరోయిన్ గా పాన్ ఇండియా లెవెల్ లో ‘రాధే శ్యామ్’ మూవీ జనవరి 14న విడుదల కానుంది. రిలీజ్ దగ్గర పడుతున్నకొద్ది మరింత ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. ఇక గ్రాండ్ గా నిర్వహిస్తున్నా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మరి కొన్ని గంటలే ఉండడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో హంగామా చేస్తున్నారు.

దాంతో ‘రాధే శ్యామ్’ ట్రైలర్ కోసం సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే వచ్చిన ‘రాధే శ్యామ్’ టీజర్, సాంగ్స్ మూవీ పై అంచనాలను పెంచింది. ట్రైలర్ ఎలా ఉంటుందో అందరూ ఎదురుచూస్తున్నారు. ఇంకొన్ని గంటల్లో ఆగితే ఈ బిగ్గెస్ట్ ఈవెంట్ ద్వారా అభిమానుల సమక్షంలో ట్రైలర్ విడుదల కానుంది.

మరోవైపు ఈవెంట్ కోసం వెయిట్ చేస్తున్నా ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది శ్రేయాస్ మీడియా. ఈ ఈవెంట్ ఎంట్రీ పాసులు ఫ్రీగా ఇస్తున్నట్టు ప్రకటించింది. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీ సంఖ్యలో అభిమానులు హాజరు కానున్నారు.

Related posts

Radhe Shyam Movie : గుండె బరువెక్కించే సోచ్ లియా సాంగ్.. ‘రాధే శ్యామ్’ నుండి మ‌రో సాంగ్ రిలీజ్

Hardworkneverfail

Adipurush Trailer : అహంకారపు రొమ్ము చీల్చడానికి దూకండి ముందుకి..

Hardworkneverfail

Radhe Shyam Teaser : మరో ప్రపంచంలోకి తీసుకెళ్లిన రాధేశ్యామ్ టీజర్..

Hardworkneverfail

మొయినాబాద్ ఫాంహౌస్ లో కృష్ణం రాజు అంత్యక్రియలు..

Hardworkneverfail

Radhe Shyam Second Single Promo : మైండ్ బ్లోయింగ్ మెలోడీ.. ‘రాధే శ్యామ్’ రెండో సాంగ్ టీజర్

Hardworkneverfail

Amit Shah To Meet Prabhas : ప్రభాస్ తో అమిత్ షా…! హైదరాబాద్ లో కీలక భేటీ…!

Hardworkneverfail