Bright Telangana
Image default

Pushpa Collection : ‘పుష్ప’ మూవీ 2 డేస్ కలెక్షన్స్ .. రచ్చ మాములుగా లేదుగా

Pushpa Collection till now

Pushpa Movie Box Office Collection : ‘పుష్ప’ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర సెకండ్ డే అందరి అంచనాలను కూడా ఓ రేంజ్ లో మించిపోయింది. మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర సెకండ్ డే అనుకున్న కలక్షన్స్ ని మించి పోయి కొత్త రికార్డులతో సెన్సేషన్ ని క్రియేట్ చేయడం విశేషం అని చెప్పాలి.

‘పుష్ప’ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో రోజు తెలుగు రాష్ట్రాలలో 10-11 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని భావించగా అంతకుమించి కలెక్షన్స్ కూడా మించిపోయిన ‘పుష్ప’ మూవీ ఓవరాల్ గా సెకండ్ డే కి వచ్చే సరికి ఏకంగా 14 కోట్ల షేర్ తో సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. ఇక సెకండ్ డే వరల్డ్ వైడ్ గా 15-16 కోట్ల రేంజ్ షేర్ ని మూవీ సొంతం చేసుకుంటుంది అనుకుంటే ఏకంగా 20 కోట్ల షేర్ మార్క్ ని వరల్డ్ వైడ్ గా సొంతం చేసుకునసింది.

‘పుష్ప’ మూవీ వరల్డ్ వైడ్ 2 డేస్ కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే..

నైజాం18.85 cr
ఉత్తరాంధ్ర3.05 cr
సీడెడ్6.23 cr
ఈస్ట్2.20 cr
వెస్ట్ 2.02 cr
గుంటూరు2.83 cr
నెల్లూరు1.53 cr
కృష్ణా1.92 cr
ఏపీ + తెలంగాణ (మొత్తం)38.63 cr
తమిళనాడు3.05 cr
కర్ణాటక4.90 cr
కేరళ1.55 cr
హిందీ3.36 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 1.40 cr
ఓవర్సీస్ 6.05 cr
వరల్డ్ వైడ్ (మొత్తం)58.94 cr

‘పుష్ప’ మూవీకి మొత్తంగా రూ.146 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఇక ఈ మూవీ 146 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా.. మొత్తం మీద 2 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 87.06 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. ఇక మూడో రోజు ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇదే రేంజ్ లో సెన్సేషన్ ని క్రియేట్ చేస్తే మరిన్ని సంచలనాలు నమోదు అయ్యే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

Related posts

Enemy Collections: పర్వాలేదనిపించిన ‘ఎనిమి’ మూవీ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ..!

Hardworkneverfail

Pushpa Movie Video Song : ‘సామి సామి’ .. వీడియో సాంగ్ వచ్చేసింది..

Hardworkneverfail

‘రిపబ్లిక్’ మూవీ ఫస్ట్ వీక్ టోటల్ కలెక్షన్స్ :పెట్టుబడిలో సగం కూడా రాలేదు

Hardworkneverfail

బాలకృష్ణతో ఈనాటి అనుబంధం ఏనాటిదో.. అఖండ వేడుకలో అల్లు అర్జున్..

Hardworkneverfail

Pushpa Movie Ott : ఓటీటీలో ‘పుష్ప’ మూవీ.. అమెజాన్‌ ప్రైమ్ లో ఎప్పుడంటే..?

Hardworkneverfail

Raja Vikramarka: ‘రాజా విక్రమార్క’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటైల్స్…!

Hardworkneverfail