Bright Telangana
Image default

Pushpaka Vimanam: ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్..క్యాష్ చేసుకోలేకపోయిన ‘పుష్పక విమానం’

pushpaka vimanam 1st weekend collections

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ నటించిన కొత్త మూవీ పుష్పక విమానం యావరేజ్ టాక్ ను రాబట్టుకుంది. ‘దొరసాని’, ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ మూవీల తర్వాత ఆనంద్ దేవరకొండ నటిస్తున్న ఈ మూవీపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. నవంబర్ అన్ సీజన్ ఎఫెక్ట్ అన్ని మూవీల మీద ఉన్నట్లు గానే ఈ మూవీ మీద కూడా కనిపించగా బాక్స్ ఆఫీస్ దగ్గర మూవీకి మరీ అంచనాలను మించి గ్రోత్ ఏమి కనిపించలేదు కానీ ఉన్నంతలో పర్వాలేదు అనిపించేలా ఓపెన్ అయ్యింది ఈ మూవీ.

పుష్పక విమానం’ మూవీ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే

ఫస్ట్ డే0.56 cr
సెకండ్ డే0.40 cr
థర్డ్ డే0.32 cr
వరల్డ్ వైడ్ (మొత్తం) 1.28 cr

‘పుష్పక విమానం’ మూవీ రూ.2.10 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కు టోటల్ వరల్డ్ వైడ్ గా క్లీన్ హిట్ ని అందుకోవాలి అంటే ఈ మూవీ రూ.2.3 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. కానీ ఈ మూవీ ఫస్ట్ వీక్ పూర్తీ అయ్యే టైం కి రూ.1.28 కోట్లు షేర్ ను మాత్రమే రాబట్టింది. వర్కింగ్ డేస్ లో బాగా రాబడితే తప్ప బ్రేక్ ఈవెన్ సాధ్యం కాదు.

Related posts

లవ్ స్టొరీ మూవీ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

Hardworkneverfail

Pushpaka Vimanam: ‘పుష్పక విమానం’ మూవీ రివ్యూ

Hardworkneverfail

Karthikeya 2 Collections: కార్తికేయ 2 మూవీ విలయ తాండవం.. ఆల్ ఇండియా షేక్ అవుతుందిగా!!

Hardworkneverfail

Pushpa Movie Historical Record : టాలీవుడ్ హిస్టరీలోనే ఫస్ట్ టైమ్.. ‘పుష్ప’ మూవీ చారిత్రిక రికార్డ్ !

Hardworkneverfail

‘మంచి రోజులు వచ్చాయి’ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ … మైండ్ బ్లాంక్ అయ్యే ఓపెనింగ్స్

Hardworkneverfail

పెద్దన్న మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్… మరి దారుణమైన కలెక్షన్స్ !

Hardworkneverfail