Bright Telangana
Image default

Pushpaka Vimanam: ‘పుష్పక విమానం’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటైల్స్…!

pushpaka vimanam movie collections

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ నటించిన కొత్త మూవీ పుష్పక విమానం రిలీజ్ కు రెడీ అవుతోంది. నవంబర్ 12న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు మూవీ యూనిట్ ప్రకటించింది. ‘దొరసాని’, ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ మూవీల తర్వాత ఆనంద్ దేవరకొండ నటిస్తున్న ఈ మూవీపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

పుష్పక విమానం మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటైల్స్...

నైజాం0.65 cr
ఆంధ్రా(మొత్తం)0.85 cr
సీడెడ్0.25 cr
ఏపీ + తెలంగాణ (మొత్తం)1.75 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్0.35 cr

పుష్పక విమానం మూవీ రూ.2.10 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కు టోటల్ వరల్డ్ వైడ్ గా క్లీన్ హిట్ ని అందుకోవాలి అంటే ఈ మూవీ రూ.2.3 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. టోటల్ వరల్డ్ వైడ్ గా 450కి పైగా థియేటర్స్ లో రిలీజ్ కానుంది, అడ్వాన్స్ బుకింగ్స్ ఆల్ రెడీ స్టార్ట్ అయినా మూవీ మౌత్ టాక్ పైనే డిపెండ్ అయ్యి ఉంది. ఇక ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి టాక్ ని సొంతం చేసుకుని కలెక్షన్స్ ని రికవరీ చేస్తుందో చూడాలి.

Related posts

బాలకృష్ణతో ఈనాటి అనుబంధం ఏనాటిదో.. అఖండ వేడుకలో అల్లు అర్జున్..

Hardworkneverfail

సల్మాన్ ఖాన్ అభిమానుల పిచ్చి పీక్స్ ..థియేట‌ర్‌లోనే బాణ‌సంచా కాల్చిన ఫ్యాన్స్‌

Hardworkneverfail

Shyam Singha Roy: భారీ మొత్తానికి అమ్ముడైన శ్యామ్ సింగ రాయ్ హిందీ రైట్స్

Hardworkneverfail

కొండపొలం మూవీ మొదటి రోజు కలెక్షన్స్

Hardworkneverfail

Pushpa Movie : ‘పుష్ప’ మూవీ 10 డేస్ ఏరియా వైస్ రికవరీ లిస్ట్ ..

Hardworkneverfail

Akhanda Movie Collections : బాలయ్య.. ఏందయ్యా.. ‘అఖండ’ మూవీ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్

Hardworkneverfail