Bright Telangana
Image default

Raja Vikramarka Movie : ‘రాజా విక్రమార్క’ మూవీ క్లోజింగ్ కలెక్షన్స్..

Raja Vikramarka movie collection

కార్తికేయ హీరోగా నటిస్తున్న తాజా మూవీ ‘రాజా విక్రమార్క’. శ్రీ సరిపల్లి దర్శకత్వం వహించినా ఈ మూవీని టి.ఆదిరెడ్డి సమర్పణలో శ్రీ చిత్ర మూవీ మేకర్స్ బ్యానర్ పై 88 రామారెడ్డి నిర్మించారు. ఈ మూవీలో కార్తికేయ సరసన తాన్యా రవిచంద్రన్ నటించింది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్, సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ‘రాజా విక్రమార్క’ యావరేజ్ టాక్ ను రాబట్టుకుంది. దాంతో బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోలేకపోయింది.

రాజా విక్రమార్క’ మూవీ వరల్డ్ వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే..

నైజాం0.58 cr
ఉత్తరాంధ్ర0.36 cr
సీడెడ్0.27 cr
ఈస్ట్0.23 cr
వెస్ట్ 0.16 cr
గుంటూరు0.23 cr
నెల్లూరు0.18 cr
కృష్ణా0.21 cr
ఏపీ + తెలంగాణ (మొత్తం)2.12 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్0.23 cr
వరల్డ్ వైడ్ (మొత్తం)2.35 cr

రాజా విక్రమార్క మూవీ రూ.4 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కు ఈ మూవీ రూ.4.5 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ మూవీ రూ. 2.35 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. దాంతో బయ్యర్లకి రూ.2.15 కోట్ల నష్టం వాటిలింది.

Related posts

Kurup Collections : ఫస్ట్ డే మంచి ఓపెనింగ్స్ ను సాధించిన ‘కురుప్‌’ మూవీ

Hardworkneverfail

RRR Movie 1st Day Collections : ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ ఫస్ట్ డే టోటల్ కలెక్షన్స్.. బాహుబలి 2 మూవీ రికార్డ్ బ్రేక్

Hardworkneverfail

Romantic Collections: ‘రొమాంటిక్’ మూవీ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్

Hardworkneverfail

లవ్ స్టొరీ మూవీ 2 వీక్స్ కలెక్షన్స్

Hardworkneverfail

Pushpa Movie Historical Record : టాలీవుడ్ హిస్టరీలోనే ఫస్ట్ టైమ్.. ‘పుష్ప’ మూవీ చారిత్రిక రికార్డ్ !

Hardworkneverfail

Pushpa Collection : ‘పుష్ప’ మూవీ 2 డేస్ కలెక్షన్స్ .. రచ్చ మాములుగా లేదుగా

Hardworkneverfail