Bright Telangana
Image default

Romantic Collections: ‘రొమాంటిక్’ మూవీ క్లోజింగ్ కలెక్షన్స్

Romantic Movie Collections

డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ హీరోగా ట్రై చేసిన ఆంధ్రా పోరీ నిరాశ పరచగా తర్వాత చేసిన మెహబూబా సినిమా కూడా ఆడియన్స్ ను మెప్పించలేదు. ఆ సినిమా తర్వాత కొంత గ్యాప్ తీసుకుని ఇప్పుడు ఆడియన్స్ ముందుకు పూరీ నిర్మాణంలో అనిల్ పదురి అనే కొత్త డైరెక్టర్ తో కలిసి చేస్తున్న మూవీ రొమాంటిక్. ‘అక్టోబర్ 29న విడుదల అయిన ఈ మూవీకి యవరేజ్ రిపోర్ట్స్ మాత్రమే వచ్చాయి. కానీ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ఓ ఇంటర్వ్యూ కూడా చేయించడం మరియు యూనిట్ సభ్యులు ప్రమోషన్లు భారీగా నిర్వహించడం వలన ఈ మూవీ పై కుర్రాళ్ళకి ఆసక్తిని పెంచేలా చేసాయి. దాంతో డీసెంట్ ఓపెనింగ్స్ ను రాబట్టింది, కానీ ఆ తర్వాత మాత్రం జోరు చూపించలేకపోయింది ఈ మూవీ.

‘రొమాంటిక్’ మూవీ వరల్డ్ వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే….

నైజాం1.38 cr
ఉత్తరాంధ్ర0.52 cr
సీడెడ్0.79 cr
ఈస్ట్0.30 cr
వెస్ట్ 0.21 cr
గుంటూరు0.32 cr
నెల్లూరు0.20 cr
కృష్ణా0.30 cr
ఏపీ + తెలంగాణ (మొత్తం)4.02 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్0.20 cr
వరల్డ్ వైడ్ (మొత్తం)4.22 cr

‘రొమాంటిక్’ మూవీకి వరల్డ్ వైడ్ గా రూ.4.6 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.4.8 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ మూవీ రూ.4.22 కోట్ల షేర్ ను రాబట్టింది. దాంతో బయ్యర్లకి రూ.0.58 కోట్ల స్వల్ప నష్టాలను మిగిల్చింది ఈ మూవీ. ఓవరాల్ గా బాక్సాఫీస్ వద్ద ‘రొమాంటిక్’ మూవీ అబౌవ్ యవరేజ్ గా నిలిచింది.

Related posts

‘మంచి రోజులు వచ్చాయి’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్..ఇంత ఘోరమైన ఓపెనింగ్సా.. !

Hardworkneverfail

Kurup Collections : ‘కురుప్‌’ మూవీ ఫస్ట్ వీక్ కలెక్షన్స్…

Hardworkneverfail

Akhanda Movie Collections : ఊహకందని ఊచకోత.. ‘అఖండ’ మూవీ 3 డేస్ కలెక్షన్స్

Hardworkneverfail

Raja Vikramarka: ‘రాజా విక్రమార్క’ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్

Hardworkneverfail

1st డే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ కలెక్షన్స్ – సూపర్ ఓపెనింగ్స్

Hardworkneverfail

లవ్ స్టోరీ మూవీ మొదటి రోజు కలెక్షన్లు

Hardworkneverfail