Bright Telangana
Image default

RRR Movie : విజువల్ వండర్.. అంచనాలను ఆకాశానికి చేర్చిన ఫస్ట్ గ్లింప్స్..

RRR Glimpse - NTR Ram Charan Ajay Devgn Alia Bhatt SS Rajamouli

మోస్ట్ అవైటెడ్ మూవీ “ఆర్ఆర్ఆర్” మూవీ నుంచి రాజమౌళి విడుదల చేస్తానని చెప్పిన గ్లింప్స్ వచ్చేసింది. యావత్ దేశం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. గ్రాండ్ విజువల్స్‌ తో భారీ యాక్షన్ ప్యాక్డ్ ట్రీట్ గా విడుదలైన “ఆర్ఆర్ఆర్” గ్లింప్స్ ఆకట్టుకుంటోంది. ఈ 45 సెకన్ల వీడియోలో అద్భుతమైన విజువల్స్ తో కట్టిపడేస్తోంది.

ఈ ఉదయం11 గంటలకు విడుదలైన వీడియోకి అప్పుడే రికార్డ్ స్థాయిలో వ్యూస్ వచ్చాయి. కీరవాణి సూపర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో జక్కన్న అసాధారణ విజువల్స్ తో గ్లిమ్స్ .. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యన్టీఆర్, రామ్ చరణ్ పాత్రల్లోని ఇంటెన్సిటీని అద్బుతంగా చూపిస్తూ.. వార్ ఎపిసోడ్స్ తో ఒక బ్లాస్ట్ గా ఈ టీజర్ ను వదిలారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా.. జనవరి 7న పాన్ ఇండియా స్థాయిలో బహుభాషల్లో విడుదల కానున్న ‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ ఎన్ని రికార్డుల్ని తిరగరాస్తుందో చూడాలి.

Related posts

Jr NTR: ‘ఎవరు మీలో కోటీశ్వరులు’లో తొలిసారి కోటి రూపాయలు గెలిచిందెవరో తెలుసా..?

Hardworkneverfail

RRR Movie Promotions : సల్మాన్ ఖాన్ తో నాచో నాచో స్టెప్స్ వేయించిన చరణ్, ఎన్టీఆర్

Hardworkneverfail

Acharya Movie : ‘ఆచార్య’ మూవీ ఓటిటి డీల్ క్లోజ్..!

Hardworkneverfail

Tollywood Hero’s: స్పందించిన టాలీవుడ్.. చిరంజీవి, రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేష్ భారీగా విరాళాలు..

Hardworkneverfail

RRR : ‘ఆర్ఆర్ఆర్’ ఊర నాటు సాంగ్..నాటు డాన్సులతో కుమ్మేసిన రామ్ చరణ్, ఎన్టీఆర్..

Hardworkneverfail

RRR PRE Release Event : ‘ఆర్ఆర్ఆర్’ కోసం.. చిరంజీవి.. బాలయ్య..?

Hardworkneverfail