Bright Telangana
Image default

RRR Trailer: ‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్ యూట్యూబ్‌లో రికార్డుల వేట స్టార్ట్.. అరాచకం అనేది చిన్నపదమే!

rrr movie trailer

RRR Movie Trailer : రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌, అజయ్ దేవ్‌గణ్ ప్రధాన పాత్రల్లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు తెలుగు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేస్తున్నారు. వీరికి జంటగా ఒలివియా మోరీస్, అలియా భట్ నటిస్తున్నారు. ఈ మూవీ అనేక వాయిదాల తర్వాత సంక్రాంతి కానుకగా జనవరి 7న విడుదలచేస్తున్నామని ప్రకటించింది మూవీ యూనిట్.

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మూవీ ట్రైలర్ కోసం అటు మెగా ఫ్యాన్స్ ఇటు నందమూరి ఫ్యాన్స్ కాకుండా సినీ అభిమానులంతా వేయి కళ్ళతో ఎదురు చూశారు. ఇక ఆరోజు రానే వచ్చింది. ఈరోజు సాయంత్రం 4 గంటలకు రిలీజ్ చేయాల్సిన ట్రైలర్(RRR Movie Trailer)ను ఉదయం 11 గంటలకే రిలీజ్ చేశారు మూవీ యూనిట్.

ఇక ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మూవీ ట్రైలర్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సీన్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రేక్షకుల అంచనాల మేరకు ఆకట్టుకున్నాయి. గ్రాండ్ గా ఉండి, గూస్‌బంప్స్ తెప్పిస్తున్న ఈ ట్రైలర్ విడుదలతోనే సరికొత్త రికార్డులు సృష్టిస్తూ ఈ ఏడాది టాలీవుడ్ లోని భారీ మూవీస్ లో లాంగెస్ట్ ట్రైలర్ గా రికార్డు క్రియేట్ చేసింది.

Related posts

Jr NTR: అసెంబ్లీ ఘటనపై జూనియర్ ఎన్టీఆర్ ఆగ్రహం..

Hardworkneverfail

Acharya Movie : మెగా అభిమానులకు పండగే..ఆచార్య ‘సిద్ధ’ టీజర్ వచ్చేసింది

Hardworkneverfail

‘RRR’ Release Date Postponed : అధికారికంగా ‘ఆర్ఆర్ఆర్’ వాయిదా..

Hardworkneverfail

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నుంచి సెకండ్‌ సాంగ్‌ ఆప్డేట్‌ వచ్చేసింది…

Hardworkneverfail

Acharya Movie : ఆచార్య మూవీ టోటల్ 5 డేస్ కలెక్షన్స్!!

Hardworkneverfail

RRR Movie OTT Release : ‘ఆర్ఆర్ఆర్’ మూవీ ఓటీటీలో వచ్చేది ఎప్పుడంటే…?

Hardworkneverfail