Bright Telangana
Image default

వైరలవుతోన్న హీరో సిద్దార్థ్ లేటెస్ట్ ట్వీట్..

హీరో సిద్ధార్థ : తెలుగు మరియు తమిళ సినిమాల్లో చాలా బ్లాక్‌బాస్టర్స్ ఉన్నాయి. అయితే ప్రస్తుతం కెరీర్ పరంగా కొన్ని ఒడిదొడుగులు ఎదుర్కొంటున్నారు. లేటెస్ట్‌గా తెలుగులో ‘మహా సముద్రం’ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ సందర్భంగా ఫైన్ సీక్వెన్స్ సమయంలో గాయపడ్డాడు సిద్ధార్థ్. అతని వెన్నుపూసకు గాయమవ్వడంతో.. చికిత్స కోసం విదేశాలకు వెళ్లి.. విజయవంతంగా సర్జరీ ముగిసిన అనంతరం తిరిగివచ్చాడు. ప్రస్తుతం కోలుకుంటున్నాడు సిద్దార్థ్. కాగా తాజాగా ఈ హీరో వేసిన ట్వీట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Related posts

ఓటీటీలో శ్రీ విష్ణు ‘రాజ రాజ చోర’

Hardworkneverfail

MAA Election: మంచు విష్ణు ఘన విజయం

Hardworkneverfail

Saami Saami Song: రికార్డ్స్ సృష్టిస్తున్న సామీ సామీ సాంగ్..

Hardworkneverfail

మూవీ టికెట్లపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. 4 షోలకు మాత్రమే అనుమతి, అన్ని మూవీస్ కు ఒకే రేటు

Hardworkneverfail

Most Eligible Bachelor Movie: మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ రివ్యూ

Hardworkneverfail

Maha Samudram Closing Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘మహా సముద్రం’

Hardworkneverfail