Bright Telangana

‘ఆహా’లో సిద్దార్థ్ ఒరేయ్‌ బామ్మర్ది మూవీ ..

హీరో సిద్ధార్థ్‌, జీవీ ప్రకాశ్‌కుమార్‌ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘ఒరేయ్ బామ్మర్ది’. శశి దర్శకుడు. ఆగస్టులో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పర్వాలేదనిపించింది. ఇప్పుడు ఓటీటీ వేదికగా సందడి చేయబోతోంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ‘ఆహా’ వేదికగా అక్టోబరు 1వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ అవుతుంది. ఈ సందర్భంగా చిత్ర ట్రైలర్‌ను ఆహా అభిమానులతో పంచుకుంది.

Related posts

Sardar Movie OTT Update : కార్తీ సర్దార్ మూవీ డిజిటల్ రిలీజ్ కి డేట్ ఫిక్స్..

Hardworkneverfail

‘అన్ స్టాపబుల్ విత్ NBK’ ఫస్ట్ గెస్ట్ గా మోహన్ బాబు!

Hardworkneverfail

Maha Samudram Collections: మహా సముద్రం 2 డేస్ టోటల్ కలెక్షన్స్ – ఇలా అయితే కష్టమే !

Hardworkneverfail

Romantic : ‘రొమాంటిక్’ మూవీ ఓటిటి రిలీజ్ డేట్ కన్‌ఫర్మ్..ఎప్పుడంటే..?

Hardworkneverfail

Unstoppable Promo: ‘వన్స్ ఐ స్టెప్ ఇన్.. దెబ్బకు థింకింగ్ మారిపోవాలా..’ అన్ స్టాపబుల్ విత్ NBK

Hardworkneverfail

Maha Samudram: ఆసక్తికరంగా ‘మహా సముద్రం’ ట్రైలర్..

Hardworkneverfail