Bright Telangana
Image default

Janasena Alliance In AP : పొత్తులపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు

Special Report On Pawan Kalyan Janasena Alliance

Janasena Alliance In AP : రష్యా పర్యటన ముగించుకుని వచ్చిన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పార్టీ కార్యక్రమాల్లో బిజీ అయ్యారు. ఆయన ఇవాళ జనసేన కార్యనిర్వాహక సభ్యులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పొత్తులపై తమ వైఖరి వెల్లడించారు పవన్ కళ్యాణ్. ప్రతి కార్యకర్త అభిప్రాయం మేరకే పొత్తు ఉంటుందని, జనసైనికుల ఆలోచన తెలుసుకున్నాకే 2024 లో జరిగే ఎలక్షన్లలో ఎవరితో పొత్తు పెట్టుకోవాలో నిర్ణయిస్తామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం తమకు బీజేపీ పార్టీతో పొత్తు ఉందని వెల్లడించారు.Janasena Alliance

ఏ పార్టీతో పొత్తు కుదుర్చుకోవాలన్న విషయం జనసేన కార్యకర్తలు తన నిర్ణయానికే వదిలేశారని, అయినప్పటికీ తానొక్కడినే పొత్తుపై నిర్ణయం తీసుకోలేనని పవన్ కళ్యాణ్ తెలిపారు. మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీలు జనసేనతో పొత్తు కోసం ప్రయత్నిస్తుంటాయని, అయితే ఆయా రాజకీయ పార్టీల ఎత్తుగడల పట్ల జనసైనికులు అప్రమత్తంగా ఉండాలని, వచ్చే ఎన్నికల నాటి వరకు ఒకే మాటపై ఉండాలని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.

Related posts

Bheemla Nayak: పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ మూవీ టీజర్‌కు డేట్ ఫిక్స్..?

Hardworkneverfail

Pawan Kalyan : ఏపీలో ఉచితంగా సినిమాలు వేసి చూపిస్తా..

Hardworkneverfail

Lala Bheemla DJ Version : భీమ్లా నాయక్ నుంచి ‘లాలా భీమ్లా’ డీజే సాంగ్ రిలీజ్

Hardworkneverfail

Pawan Kalyan : జనసేన కౌలు రైతు భరోసా నిధికి పవన్ కళ్యాణ్ తల్లి అంజనాదేవి విరాళం ..

Hardworkneverfail

ఇలాగే ఉంటే ఇడుపులపాయలో హైవే వేస్తాం: పవన్ కళ్యాణ్

Hardworkneverfail

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై నిర్మాతలు విచారం వ్యక్తం చేశారు: ఏపీ మంత్రి పేర్నినాని

Hardworkneverfail