Bright Telangana
Image default

Peddanna : రజినీకాంత్ ‘పెద్దన్న’ ట్రైలర్‌ అదిరింది!

Peddanna Movie

సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న మూవీ ”అన్నాత్తే”. మాస్ డైరెక్టర్ సిరుతై శివ తెరకెక్కిస్తున్న ఈ మూవీ తెలుగులో ”పెద్దన్న” అనే పేరుతో విడుదల చేస్తున్నారు. రజినీకాంత్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ మూవీని  దీపావళి కానుకగా నవంబరు 4 నుంచి థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ట్రైలర్‌ని విడుదలచేసింది. రజనీకాంత్‌ అభిమానులు కోరుకునే యాక్షన్‌, కామెడీ.. ఇలా అన్ని అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందించినట్టు ట్రైలర్‌ను చూస్తే అర్థమవుతుంది. రజనీకాంత్‌ స్టైల్, సంభాషణలు మెప్పిస్తున్నాయి. రజనీకాంత్‌ సోదరిగా కీర్తి సురేశ్‌ అందరినీ ఆకట్టుకునేలా ఉంది.

ఈ మూవీ లో రజినీకాంత్ సరసన నయనతార, మీనా, కుష్బూ కథానాయికలుగా నటించారు. ఈ మూవీ విషయానికొస్తే.. సినిమా షూటింగ్ ఎక్కువ భాగం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో పిక్చరైజ్ చేశారు. దాంతో పాటు కోల్‌కత్తాలో కూడా కొన్ని సన్నివేశాలను పిక్చరైజ్ చేసారు.

Related posts

Peddanna Collections: ‘పెద్దన్న’ మూవీ క్లోజింగ్ కలెక్షన్స్..డిజాస్టర్ గా మిగిలింది

Hardworkneverfail

Sarkaru Vaari Paata: వైరల్‌గా మహేశ్‌ బాబు ‘సర్కారు వారి పాట’ వీడియో!

Hardworkneverfail

Murari Vaa Video Song : ‘సర్కారువారి పాట’ మూవీ నుంచి ‘మురారివా’ సాంగ్ రిలీజ్!

Hardworkneverfail

Peddanna : ‘పెద్దన్న’ గా అదరగొట్టిన రజినీకాంత్… మోషన్ పోస్టర్ విడుదల..

Hardworkneverfail

Sarkaru Vaari Paata: మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ ఓవర్సీస్ డీల్ క్లోజ్..?

Hardworkneverfail

Peddanna : రజినీకాంత్ ‘పెద్దన్న’ టీజర్‌ అదిరింది!

Hardworkneverfail