Bright Telangana

వైష్ణవ్‌ తేజ్‌ ‘కొండపొలం’ మూవీ ట్రైలర్

క్రిష్‌ దర్శకుడు. రాజీవ్‌ రెడ్డి, జె. సాయి బాబు నిర్మాతలుగా వైష్ణవ్‌ తేజ్‌, రకుల్ ప్రీత్‌సింగ్‌ జంటగా నటిస్తోన్న చిత్రం ‘కొండపొలం’. అక్టోబరు 8న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ట్రైలర్‌ని విడుదల చేసింది. అడవి నేపథ్యంలో సాగే సన్నివేశాలతో ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. రవీంద్ర యాదవ్‌గా వైష్ణవ్‌ తేజ్‌, ఓబులమ్మగా రకుల్‌ ఆకట్టుకుంటున్నారు. ఈ జోడీ ట్రైలర్‌కి ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది.

Related posts

కొండపొలం మూవీ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్

Hardworkneverfail

లవ్ స్టొరీ మూవీ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

Hardworkneverfail

ఓటీటీలో శ్రీ విష్ణు ‘రాజ రాజ చోర’

Hardworkneverfail

నాగచైతన్య, సమంత విడిపోవటంపై స్పందించిన అక్కినేని నాగార్జున

Hardworkneverfail

Konda Polam Collections: కొండపొలం మూవీ క్లోజింగ్ కలెక్షన్స్

Hardworkneverfail

కొండపొలం మూవీ మొదటి రోజు కలెక్షన్స్

Hardworkneverfail