Bright Telangana
Image default

Ram Gopal Varma : ఏపీ ప్రభుత్వంపై ఆర్జీవీ సెటైర్.. కట్టప్పను ఎవరు చంపారు ?

Ram Gopal Varma Satires On ap Government

టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మూవీ టిక్కెట్ ధరలపై మరోసారి సెటైర్ వేస్తూ ట్వీట్ చేశారు తాజాగా.. రాజమౌళి RRR మూవీ టిక్కెట్ ధరను రూ. 2200 విక్రయించడానికి మహారాష్ట్ర అనుమతించిందని, అయితే అతని సొంత రాష్ట్రంలో టిక్కెట్ ధరలను రూ. 200కి విక్రయించడానికి అనుమతించకపోవడం ఒక ప్రశ్నను లేవనెత్తుతుంది అని ఆయన పేర్కొన్నారు.

ఏపీ ప్రభుత్వంపై ఇండైరెక్ట్ గా రామ్ గోపాల్ వర్మ సెటైర్ వేస్తూ ట్వీట్ చేశారు తాజాగా.

కట్టప్పను ఎవరు చంపారని ప్రశ్నించారు. “మహారాష్ట్ర రాష్ట్రం RRR మూవీ టిక్కెట్ ధరను రూ. 2200/-కి విక్రయించడానికి అనుమతించడం మరియు అతని స్వంత రాష్ట్రం AP రూ. 200/-కి విక్రయించడానికి కూడా అనుమతించకపోవడం ‘కట్టప్పను ఎవరు చంపారు?’ అనే ఒక ప్రశ్నను లేవనెత్తుతుంది…అని తాజాగా ట్వీట్ చేశారు. దీంతో ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ అన్నట్టుగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ -పేర్ని నాని మీటింగ్ వట్టి టైంపాసేనా ? అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు.

Related posts

Ram Gopal Varma : ఏపీ టికెట్ల ధరలపై ప్రభుత్వంతో వర్మ చర్చలు

Hardworkneverfail

Kodali Nani : రామ్ గోపాల్ వర్మకు కొడాలి నాని స్ట్రాంగ్ కౌంటర్..

Hardworkneverfail

ఆర్జీవీ షాకింగ్‌ ట్వీట్‌.. దిమ్మతిరిగే కౌంటర్‌ ఇచ్చిన మంచు మనోజ్‌

Hardworkneverfail

Actor Suman : ఏపీలో మూవీ టిక్కెట్ల సమస్యపై సుమన్ ఘాటు వ్యాఖ్యలు..

Hardworkneverfail

RGV Shocking Comments : కొడాలి నాని ఎవరో నాకు తెలియదు.. రామ్ గోపాల్ వర్మ

Hardworkneverfail

AP Cinema Tickets Issue : ఏపీ ప్రభుత్వానికి, కోవిడ్‌కి తేడా లేదు.. రామ్ గోపాల్ వర్మ

Hardworkneverfail