Bright Telangana
Image default

Badvel By Election: బద్వేల్ ఉప ఎన్నికలో వైసీపీ భారీ విజయం

ysrcp-candidate-win-in-badvel-bypoll

ఆంధ్రప్రదేశ్: కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి డాక్టర్ దాసరి సుధా భారీ మెజార్టీతో గెలుపొందారు. వైసీపీ అధిష్టానం లక్ష మెజార్టీ అనుకున్నప్పటికీ.. అనుకున్నదానికంటే తక్కువగానే మెజార్టీ వచ్చింది. మొత్తమ్మీద నోటా, బీజేపీకి ఎక్కువ ఓట్లు రావడంతో వైసీపీ మెజార్టీ తగ్గిందని చెప్పుకోవచ్చు. మొదటి రౌండ్ నుంచి లాస్ట్ రౌండ్ వరకూ భారీగానే ఆధిక్యంలోనే కొనసాగిన వైసీపీ అభ్యర్థి చివరికి ఘన విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి సురేష్‌పై 90,550 ఓట్ల భారీ మెజార్టీతో సుధా గెలుపొందారు.

కాగా.. చివరి రౌండ్ వరకూ బీజేపీ అభ్యర్థికి దక్కిన ఓట్లు 20 వేల ఓట్ల పైచిలుకు మాత్రమే. ఈ ఎన్నికలో ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ పోటీ చేయలేదు. దీంతో బీజేపీకి కూడా ఊహించిన దానికంటే ఎక్కువే ఓట్లు వచ్చాయని, గతంతో పోలిస్తే ఎక్కువగా ఓట్లు వచ్చాయని.. నియోజకవర్గంలో పార్టీ బలపడిందని ఆ పార్టీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి.

Related posts

YSR Housing Scheme : జగనన్న కాలనీ కింద అక్కడ పూర్తయిన ఇళ్లు 16 మాత్రమే ..!

Hardworkneverfail

AP New Districts : ఏపీలో వేగంగా కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ

Hardworkneverfail

AP Weather Alert: ఏపీని ముంచేస్తున్న భారీ వర్షాలు..ఆ ప్రాంతాల్లో హైఅలెర్ట్

Hardworkneverfail

Badvel By Election: బద్వేల్ ఉపఎన్నిక ప్రారంభం

Hardworkneverfail

Minister Kodali Nani : చంద్రబాబు ఇంట్లో వ్యభిచారం జరుగుతోంది.. మంత్రి కొడాలి నాని

Hardworkneverfail

మరో పిడుగులాంటి వార్త.. బంగాళాఖాతంలో రేపు మరో అల్పపీడనం!

Hardworkneverfail