Pushpa Movie Business Break Even Target : సుకుమార్ దర్శకత్వంలో ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’. ఈ మూవీని రెండు పార్టులుగా విడుదల చేయనున్నారు మేకర్స్. అత్యంత భారీ ఎత్తున రిలీజ్ కాబోతున్న ఈ మూవీ తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా కూడా సెన్సేషనల్ బిజినెస్ ను సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ బరిలో దిగబోతుంది. అల్లు అర్జున్ కెరీర్ లోనే ఆల్ టైం వన్ ఆఫ్ ది హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ లో సొంతం చేసుకునే రేంజ్ లో బిజినెస్ ను సాధించింది.
‘పుష్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటైల్స్..
నైజాం | 36.00 cr |
ఉత్తరాంధ్ర | 12.25 cr |
సీడెడ్ | 18.00 cr |
ఈస్ట్ | 8.00 cr |
వెస్ట్ | 7.00 cr |
గుంటూరు | 9.00 cr |
నెల్లూరు | 4.00 cr |
కృష్ణా | 7.50 cr |
ఏపీ + తెలంగాణ (మొత్తం) | 101.75 cr |
తమిళనాడు | 6.00 cr |
కర్ణాటక | 9.00 cr |
కేరళ | 4.00 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 1.25 cr |
ఓవర్సీస్ | 13.00 cr |
వరల్డ్ వైడ్ (మొత్తం) | 145.00 cr |
ఈ మూవీ క్లీన్ హిట్ అనిపించుకోవాలి అంటే టోటల్ వరల్డ్ వైడ్ గా 146 కోట్ల షేర్ ని సొంతం చేసుకోవాల్సి ఉంటుంది.
Pushpa Movie 1st Day Collection : సుకుమార్ దర్శకత్వంలో ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్ హీరోగా వచ్చినా పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’ పార్ట్ 1 బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా సాలిడ్ కలెక్షన్స్ తో ఓపెన్ అయింది. రిలీజ్ కి ముందు రోజు వరకు ఈ మూవీ అనేక అవరోధాలను ఎదురుకుని కొన్ని చోట్ల రిలీజ్ మిస్ అయినా కానీ తెలుగు వర్షన్ వరకు సజావుగా రిలీజ్ ను సొంతం చేసుకోగా తెలుగు రాష్ట్రాలలో మూవీ మాత్రం సూపర్ ఓపెనింగ్స్ తో దుమ్ము లేపింది.
బన్నీ కెరీర్ లోనే ఆల్ టైం వన్ ఆఫ్ ది హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ లో సొంతం చేసుకునే రేంజ్ లో బిజినెస్ ను సాధించింది ఈ మూవీ. బాక్స్ ఆఫీస్ దగ్గర పుష్ప మూవీ నైజాం లో ఫస్ట్ డే ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డ్ కొట్టింది, కానీ ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్లు, బెనిఫిట్ షోలు లేక పోవడం, 4 షోలు మాత్రమే ఉండటంతో పుష్ప మూవీ కలెక్షన్స్ పై తీవ్రమైన ఇంపాక్ట్ పడింది. USAలో మంచి ఓపెనింగ్స్ అందుకున్న ఈ మూవీ దాదాపు అన్ని ఏరియాల్లోనూ సూపర్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది.
Pushpa Movie 2nd Day Collection : ‘పుష్ప’ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర సెకండ్ డే అందరి అంచనాలను కూడా ఓ రేంజ్ లో మించిపోయింది. మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర సెకండ్ డే అనుకున్న కలక్షన్స్ ని మించి పోయి కొత్త రికార్డులతో సెన్సేషన్ ని క్రియేట్ చేయడం విశేషం అని చెప్పాలి.
‘పుష్ప’ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో రోజు తెలుగు రాష్ట్రాలలో 10-11 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని భావించగా అంతకుమించి కలెక్షన్స్ కూడా మించిపోయిన ‘పుష్ప’ మూవీ ఓవరాల్ గా సెకండ్ డే కి వచ్చే సరికి ఏకంగా 14 కోట్ల షేర్ తో సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. ఇక సెకండ్ డే వరల్డ్ వైడ్ గా 15-16 కోట్ల రేంజ్ షేర్ ని మూవీ సొంతం చేసుకుంటుంది అనుకుంటే ఏకంగా 20 కోట్ల షేర్ మార్క్ ని వరల్డ్ వైడ్ గా సొంతం చేసుకునసింది.
Pushpa Movie 3rd Day Collections : ‘పుష్ప’ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర థర్డ్ డే కూడా అందరి అంచనాలను మించిపోయింది. థర్డ్ డే ఈ మూవీ తెలుగు రాష్ట్రాలలో బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ క్రియేట్ చేసి మరోసారి నాన్ బాహుబలి రికార్డ్ కలెక్షన్స్ తో దుమ్ము లేపింది అని చెప్పాలి.
‘పుష్ప’ మూవీ తెలుగు రాష్ట్రాలలో థర్డ్ డే కి వచ్చే సరికి ఏకంగా 14.40 కోట్ల షేర్ తో సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. ఇక థర్డ్ డే వరల్డ్ వైడ్ గా 18-20 కోట్ల రేంజ్ షేర్ ని మూవీ సొంతం చేసుకుంటుంది అనుకుంటే ఏకంగా 25 కోట్ల షేర్ మార్క్ ని వరల్డ్ వైడ్ గా సొంతం చేసుకుంది.
Pushpa Movie 5 Days Collections : ‘పుష్ప’ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 5th డే తెలుగు రాష్ట్రాలలో 3.90 కోట్ల షేర్ ని మాత్రమే సొంతం చేసుకుంది, కానీ హిందీలో, తమిళ్ లో, కన్నడలో సాధిస్తున్న కలెక్షన్స్ గ్రోత్ వలన ‘పుష్ప’ మూవీ 100 కోట్ల షేర్ మార్క్ ని అందుకుంది. ఇక ఈ మూవీ 146 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా.. మొత్తం మీద 5 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ 103.36cr.
Pushpa Movie 1st Week Collections Report : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ ఫస్ట్ వీక్ పూర్తీ చేసుకుంది. భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ రిలీజ్ రోజునే మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. వీకెండ్ లో మాత్రం ఊహకందని కలెక్షన్స్ ని సొంతం చేసుకుని సెన్సేషన్ ని క్రియేట్ చేసి దుమ్ము లేపింది పుష్ప మూవీ. వర్కింగ్ డేస్ లో మూవీ స్లో డౌన్ అయినా కానీ ‘పుష్ప’ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫస్ట్ వీక్ ఇతర భాషల్లో సాధించిన సెన్సేషనల్ కలెక్షన్స్ తో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని ఫస్ట్ వీక్ లో అందుకుని 100 కోట్ల షేర్ మార్క్ ని అధిగమించి సెన్సేషనల్ క్రియేట్ చేసింది. ఇక పుష్ప మూవీ 7 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో 1.40 కోట్ల షేర్ ని సొంతం చేసుకుని బాగానే హోల్డ్ చేసింది అని చెప్పాలి. కానీ బ్రేక్ ఈవెన్ ని అందుకోవాలి అంటే ఈ కలెక్షన్స్ సరిపోవు అనే చెప్పాలి.
Pushpa Movie Area Wise Business and Recovery List: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ ని ఓవరాల్ గా సొంతం చేసుకుని దుమ్ము లేపినా కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం టికెట్ రేట్స్ వలన గట్టి ఎదురు దెబ్బ తగిలింది అనే చెప్పాలి, కానీ అదే టైం లో ఈ మూవీ నైజాం ఏరియా మరియు మిగిలిన ఇతర రాష్ట్రాలలో సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. ఈ మూవీకి వచ్చిన టాక్ కి సంబంధం లేకుండా కలెక్షన్లతో దూసుకుపోతూ సెన్సేషనల్ రికవరీ అండ్ ప్రాఫిట్స్ ను సాధించింది.
ఈ మూవీ తెలుగు రాష్ట్రాలలో(10 డేస్) ఏరియా వైస్ రికవరీ లిస్ట్ ని గమనిస్తే..
Area Wise | Overall Business | 10 Days Share |
నైజాం | 36Cr | 37.35Cr 👍 |
ఉత్తరాంధ్ర | 12.25Cr | 7.13Cr 👎 |
సీడెడ్ | 18Cr | 12.99Cr 👎 |
ఈస్ట్ | 8Cr | 4.35Cr 👎 |
వెస్ట్ | 7Cr | 3.58Cr 👎 |
గుంటూరు | 9Cr | 4.60Cr 👎 |
నెల్లూరు | 4Cr | 2.79Cr 👎 |
కృష్ణా | 7.5Cr | 3.77Cr 👎 |
ఏపీ + తెలంగాణ (మొత్తం) | 101.75Cr | 76.56Cr (108Cr Gross) |
‘పుష్ప’ మూవీ తెలుగు రాష్ట్రాలలో(10 డేస్) ఒక్క నైజాం ఏరియాలోనే బ్రేక్ ఈవెన్ ని సొంతం చేసుకుంది.
ఈ మూవీ టోటల్ వరల్డ్ వైడ్ గా(10 డేస్) ఏరియాల వారి రికవరీని గమనిస్తే..
Area Wise | Overall Business | 10 Days Share |
ఏపీ + తెలంగాణ (మొత్తం) | 101.75Cr | 76.56Cr 👎 |
తమిళనాడు | 6Cr | 8.05Cr 👍 |
కర్ణాటక | 9Cr | 9.65Cr 👍 |
కేరళ | 4Cr | 4.15Cr 👍 |
హిందీ | 10Cr | 18.30Cr 👍 👍 |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 1.15Cr | 2.12Cr 👍 👍 |
ఓవర్సీస్ | 13Cr | 12.25Cr 👎 |
వరల్డ్ వైడ్ (మొత్తం) | 144.90Cr | 131.09Cr |
ఓవరాల్ గా రెండు తెలుగు రాష్ట్రాలలో మరియు ఓవర్సీస్ లో తప్పితే మిగిలిన అన్ని చోట్లా బ్రేక్ ఈవెన్ ని పూర్తీ చేసుకుని సూపర్ హిట్ అనిపించుకుంది ఈ మూవీ.