Bright Telangana
Image default

Water History : భూమి మీది నీరంతా ఎక్కడి నుంచి వచ్చింది?

Where did all the water on earth come from

Water History : 021 ఫిబ్రవరిలో బ్రిటన్‌లో ఒక ఉల్క పడింది. ఆ ఉల్కలో నీరు ఉందని, ఆ నీరు భూమ్మీదున్న నీటికి నిఖార్సుగా సరిపోలిందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. వందల కోట్ల ఏళ్ల కిందట భూమి రూపొందుతున్న తొలినాళ్లలో అంతరిక్షం నుంచి వచ్చిపడ్డ ఉల్కల ద్వారానే నీరు, ఇతర కీలక రసాయనాలు భూమికి వచ్చాయనే ఆలోచనలను ఇది బలపరుస్తోంది. ఈ ఉల్క మీద విశ్లేషణలో అద్భుతమైన అంశాలు తెలిశాయని శాస్త్రవేత్తలు తమ ప్రచురణలో పేర్కొన్నారు.

Related posts

WhatsApp New update: యూజర్స్ కి మరో అదిరిపోయే అప్డేట్ తో వాట్సాప్..!

Hardworkneverfail

Wireless Electric Road : స్వీడన్‌లో ఎలక్ట్రిక్ వాహనాల కోసం వైర్‌లెస్ ఎలక్ట్రిక్ రోడ్ ఛార్జింగ్..!

Hardworkneverfail

Truecaller : ఫ్యామిలీ మొత్తానికి ఒకటే సబ్‌స్క్రిప్షన్‌.. ట్రూకాలర్‌ కొత్త ప్లాన్‌

Hardworkneverfail

Trending Technology : 2022-2023 కి సంబదించిన టాప్ 2 కొత్త టెక్నాలజీ ట్రెండ్‌లు

Hardworkneverfail

Jio Airfiber: దేశవ్యాప్తంగా త్వరలో జియో ఎయిర్‌ఫైబర్‌ సేవలు!

Hardworkneverfail