Bright Telangana
Image default

Veera Simha Reddy Review : వీర‌సింహారెడ్డి పూనకాలు తెప్పించాడా? రొటీన్ కథతో బోర్ కొట్టించాడా?

Veera Simha Reddy Review

Veera Simha Reddy Review : బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్‌కి, ఇమేజ్‌కి, సంభాష‌ణ‌లు ప‌లికే తీరుకి… ఫ్యాక్ష‌న్ క‌థ‌లు భ‌లే స‌రిపోతాయి. ఓ ర‌కంగా.. బాల‌య్య‌కు అవి రెడీమేడ్ పాత్ర‌లు. స‌మ‌ర‌సింహారెడ్డి, న‌ర‌సింహ నాయుడు, సింహా, లెజెండ్… ఇవ‌న్నీ యాక్ష‌న్‌, ఫ్యాక్ష‌న్ మిక్స్ అయిన సినిమాలే. వాటితో ‘అఖండ’ విజ‌యాల్ని అందుకొన్నారు బాల‌య్య‌. ఇప్పుడు మ‌రోసారి… రాయ‌ల‌సీమ ఫ్యాక్ష‌నిజం నేప‌థ్యంలో చేసిన సినిమా… ‘వీర సింహారెడ్డి’. ‘నాది ఫ్యాక్ష‌న్ కాదు… సీమ‌పై ఎఫెక్ష‌న్‌’ అంటూ ఫ్యాక్ష‌నిజానికి స‌రికొత్త నిర్వ‌చ‌నం ఇవ్వ‌డానికి ప్ర‌య‌త్నించిన బాల‌య్య‌.. ఆ దారిలో స‌క్సెస్ అందుకొన్నారా? సంక్రాంతికి తిరుగులేని విజ‌యాల్ని అందుకొన్న చ‌రిత్ర ఉన్న బాల‌య్య‌కు.. ఈ సంక్రాంతీ క‌లిసొచ్చిందా? లేదా?

Related posts

Akhanda Movie :‘అఖండ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ మరియు కలెక్షన్స్ డీటైల్స్..!

Hardworkneverfail

Sankranthi Movies : మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ మూవీకి రాజకీయ సెగ!

Hardworkneverfail

Veera Simha Reddy: బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ ట్రైలర్‌ వచ్చేసింది!

Hardworkneverfail