Bright Telangana
Image default

Veera Simha Reddy: బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ ట్రైలర్‌ వచ్చేసింది!

Veera Simha Reddy Trailer

Veera Simha Reddy Trailer : బాలకృష్ణ (Balakrishna) కథానాయకుడిగా గోపిచంద్‌ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘వీరసింహారెడ్డి’ (Veera Simha Reddy). శ్రుతి హాసన్‌ (Shruti Haasan) కథానాయిక. శుక్రవారం ఈ మూవీ ప్రీరిలీజ్‌ వేడుక ఒంగోలులో జరిగింది. ఈ సందర్భంగా మూవీ ట్రైలర్‌ (Veera Simha Reddy Trailer)ను విడుదల చేశారు. మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా మాత్రమే కాదు, కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునేలా మూవీని తీర్చిదిద్దినట్లు ప్రచార ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది. సంక్రాంతి కానుకగా జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

Related posts

Sankranthi Movies : మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ మూవీకి రాజకీయ సెగ!

Hardworkneverfail

Akhanda Movie :‘అఖండ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ మరియు కలెక్షన్స్ డీటైల్స్..!

Hardworkneverfail

Veera Simha Reddy Review : వీర‌సింహారెడ్డి పూనకాలు తెప్పించాడా? రొటీన్ కథతో బోర్ కొట్టించాడా?

Hardworkneverfail