Bright Telangana
Image default

Secunderabad : మూడేళ్ల తర్వాత సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎలా ఉంటుందంటే..?

how-secunderabad-railway-station-is-going-to-be-after-3-years

How Secunderabad railway station is going to be after 3 years : సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ (Secunderabad railway station) ప్రపంచస్థాయి ప్రమాణాలతో కొత్తరూపు సంతరించుకోనుంది. అంతర్జాతీయ విమానాశ్రయాల తరహా సౌకర్యాలతో స్టేషన్‌ను అభివృద్ధి చేయనున్నారు. ప్రయాణికులకు అధునాతన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఈ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. అయితే, మూడేళ్ల తర్వాత సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ ఎలా ఉండనుందో తెలియజేస్తూ.. కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ (Ashwini Vaishnaw) ఓ వీడియో ట్వీట్‌ చేశారు. మీరూ చూడండి.

Related posts

Telangana: దీపావళి క్రాకర్స్‌పై తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు

Hardworkneverfail

బండి సంజయ్‌ : వానాకాలం పంట కొంటారా? కొనరా?

Hardworkneverfail

Telangana : తైవాన్‌కు చెందిన ఎల‌క్ట్రానిక్స్ దిగ్గ‌జం ఫాక్స్‌కాన్ కంపెనీను ఆహ్వానించిన కేటీఆర్..

Hardworkneverfail

Konijeti Rosaiah: మాజీ ముఖ్యమంత్రి రోశయ్య అనారోగ్యంతో కన్నుమూత

Hardworkneverfail

Hyderabad : హైదరాబాద్‌లో ఉగ్ర కదలికల కేసులో సంచలన విషయాలు

Hardworkneverfail

TS Jobs : నిరుద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపిన తెలంగాణ సర్కార్

Hardworkneverfail