Bright Telangana
Image default

KGF 2 Industry Record : ఇండస్ట్రీ రికార్డ్ తో బాలీవుడ్ మైండ్ బ్లాంక్..

KGF 2 Industry Record creates in bollywood

KGF 2 Industry Record Creates in Bollywood : కేజిఎఫ్ చాప్టర్ 2 మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ ఓపెనింగ్స్ తో దూసుకు పోతుంది, మూవీ ఫస్ట్ డే సాధించిన కలెక్షన్స్ ట్రేడ్ వర్గాలను సైతం విస్మయానికి గురి చేసేలా ఉన్నాయి అని చెప్పాలి. ఆ రేంజ్ లో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన కేజిఎఫ్ 2 మూవీ సౌత్ లో ఎలాగూ దుమ్ము లేపుతుంది అని తెలుసు కానీ హిందీ లో ఈ రేంజ్ లో ఊచకోత కొస్తుంది అని ఎవ్వరూ ఊహించను కూడా లేదు. మూవీ ఫస్ట్ డే అక్కడ సాధించిన కలెక్షన్స్ కేజిఎఫ్ 1 మూవీ లైఫ్ టైం కలెక్షన్స్ కన్నా ఎక్కువ. సౌత్ డబ్ మూవీస్ లో ఆల్ టైం బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని ఫస్ట్ డే అందుకున్న ఈ మూవీ ఇంతకుమించి బాలీవుడ్ లో మరో భీభత్సాన్ని సృష్టించింది.

డైరెక్ట్ హిందీ మూవీస్ ఫస్ట్ డే కలెక్షన్స్ రికార్డులతో ఫస్ట్ డే ఆల్ టైం బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ తో బాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డులను అన్నింటినీ కూడా చెరిపేసి కేజిఎఫ్ చాప్టర్ 2 కొత్త రికార్డ్ ను నమోదు చేసింది. బాలీవుడ్ లో ఇది వరకు ఫస్ట్ డే కలెక్షన్స్ పరంగా హృతిక్ రోషన్ టైగర్ ష్రాఫ్ నటించిన వార్ మూవీ 51.60 కోట్ల నెట్ కలెక్షన్స్ ని అందుకుంటే ఇప్పుడు కేజిఎఫ్ 2 మూవీ ఆ రికార్డ్ ను బ్రేక్ చేసి ఫస్ట్ డే ఏకంగా 53.95 కోట్ల నెట్ కలెక్షన్స్ తో కొత్త రికార్డ్ (KGF 2 Industry Record) ను నమోదు చేసింది. ఒకసారి హిందీ టాప్ 10 మూవీస్ లిస్టుని గమనిస్తే..

1) KGF Chapter 2 : 53.95CR*
2) WAR : 51.60Cr
3) Thugs Of Hindustan : 50.75Cr
4) Happy New Year : 42.62Cr
5) Bharat : 42.30Cr
6) Baahubali 2 : 41Cr
7) Prem Ratan Dhan Payo : 40.35Cr
8) Sultan : 36.54Cr
9) Sanju : 34.75Cr
10)Tiger ZindaHai : 34.10Cr

KGF 2 Movie 2 Days Collections

ఏకంగా బాలీవుడ్ మూవీస్ రికార్డులను అన్నీ చెల్లాచెదురు చేసిన కేజిఎఫ్ చాప్టర్ 2 మూవీ ఆల్ టైం బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ తో కొత్త రికార్డ్ ను నమోదు చేసింది. ఈ రేంజ్ లో ఓపెనింగ్స్ ని మూవీ సొంతం చేసుకుంటుంది అని వాళ్ళు కూడా ఊహించి ఉండరు, ఆ రేంజ్ లో అందరి మైండ్ బ్లాంక్ చేసిన కేజిఎఫ్ 2 మూవీ లాంగ్ రన్ లో ఇంకా ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

Related posts

KGF 2 Movie Review : కేజీఎఫ్: చాప్టర్-2 మూవీ రివ్యూ..

Hardworkneverfail

KGF 2 Movie Collections : KGF 34 డేస్ టోటల్ కలెక్షన్స్.. మాస్ భీభత్సం

Hardworkneverfail

KGF 2 Movie Collections : KGF 2 డేస్ టోటల్ కలెక్షన్స్.. మాస్ భీభత్సం

Hardworkneverfail

KGF Chapter 2 Trailer :  కెజిఎఫ్ 2 ట్రైలర్ ని రిలీజ్ చేసిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్

Hardworkneverfail

KGF 2 Movie : ‘కేజీఎఫ్-2’ మూవీ నుండి క్రేజీ అప్డేట్.. డేంజరస్ గా రాఖీభాయ్

Hardworkneverfail

KGF 2 Movie 1st Day Collections : KGF 2 ఫస్ట్ డే టోటల్ కలెక్షన్స్..

Hardworkneverfail