KGF 2 Movie 2 Days Collections : కేజిఎఫ్ చాప్టర్ 2 మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో రోజు సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము దులిపేసింది. మూవీ రెండు తెలుగు రాష్ట్రాలలో రెండో రోజు 12 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని భావించినా మూవీ అంతకన్నా మించి జోరు చూపించి ఏకంగా 13.40 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని దుమ్ము దులిపేసింది అని చెప్పాలి. మొత్తం మీద మూవీ 2 రోజుల తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ ని గమనిస్తే..
Nizam : 16.87Cr
Ceeded : 4.79Cr
UA : 2.91Cr
East : 1.96cr
West : 1.34Cr
Guntur : 1.84Cr
Krishna : 1.58Cr
Nellore : 1.17Cr
AP – TG Total : 32.46CR(52CR Gross)
మొత్తం మీద మూవీ తెలుగు రాష్ట్రాల బిజినెస్ 78 కోట్లు కాగా మూవీ 79 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి మూవీ ఇంకా 46.31 కోట్ల షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక మూవీ వరల్డ్ వైడ్ గా ఏకంగా 124 కోట్ల గ్రాస్ ను సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపింది.
ఇక మూవీ 2 రోజుల షేర్ వివరాలను గమనిస్తే..
Karnataka : 32.75Cr
Telugu States : 32.46Cr
Tamilnadu : 7.90Cr
Kerala : 5.42Cr
Hindi + ROI : 53.15CR~
Overseas : 17.60Cr(Approx)
Total WW collection : 149.28Cr Approx
ఇక మూవీ 2 రోజుల గ్రాస్ (KGF 2 Movie 2 Days Gross Collections) లెక్కలను గమనిస్తే..
Karnataka : 54.62Cr
Telugu States : 53Cr
Tamilnadu : 17.46Cr
Kerala : 13.45Cr
Hindi+ROI : 116CR~
Overseas : 36.62Cr(Approx)
Total WW collection : 288.18Cr Approx
ఇదీ మొత్తం మీద మూవీ 2 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ లెక్క. మూవీ 345 కోట్ల రేంజ్ బిజినెస్ కి 680 కోట్లకి పైగా గ్రాస్ టార్గెట్ కి మూవీ ఇంకా 400 కోట్ల లోపు గ్రాస్ ని లాంగ్ రన్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక రానున్న రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.