Bright Telangana
Image default

LIVE – Bigg Boss 5 Finals : బిగ్‌ ఫైనల్స్‌.. గెలిచేది ఎవరు?

Bigg Boss 5 Final

Bigg Boss 5 Finals : బిగ్‏బాస్ తెలుగు సీజన్ 5 ఈరోజుతో ముగియనుంది. ఈరోజు సాయంత్రం బిగ్‏బాస్ సీజన్ 5 విన్నర్ ఎవరనేది తేలీపోనుంది. అయితే బిగ్‏బాస్ మేకర్స్ ఈసారి గత సీజన్లకు భిన్నంగా సీజన్ 5 ప్రత్యేకంగా ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. బిగ్‏బాస్ 5 గ్రాండ్ ఫినాలేలో టాలీవుడ్ మరియు బాలీవుడ్ స్టార్స్ సందడి చేయనున్నట్లుగా తెలుస్తుంది. రామ్ చరణ్, రాజమౌళి, సుకుమార్, సాయి పల్లవి, రణవీర్ సింగ్, అలియా భట్ బిగ్‏బాస్ 5 గ్రాండ్ ఫినాలే స్టేజ్ పై సందడి చేయనున్నట్లుగా సమాచారం.

అలాగే టాప్ సెలబ్రెటీస్‏తో డ్యాన్స్ పర్ఫామెన్స్ ఉండబోతున్నట్లుగా మరో టాక్. అయితే ముందు నుంచి విన్నర్ ఎవరనే దాని పై తీవ్ర ఉత్కంఠ నెలకొన్న సంగతి తెలిసిందే. ఎవరు విన్ అవుతారో తెలియాలంటే ఇంకొన్ని గంటలు ఆగాలిసిందే మరి.

Related posts

Bigg Boss Telugu 5 : ‘నాకు నేనే కింగ్‌..’ షణ్ముఖ్‌కు నాగ్‌ రివర్స్‌ కౌంటర్‌

Hardworkneverfail

Bigg Boss 5 Telugu Promo: అర్హత ఎవరిది ..కెప్టెన్ లేదా నామినేట్ లేదా జైల్లో వాళ్ళు ?

Hardworkneverfail

Bigg Boss 5 Telugu : ఎవిక్ష‌న్ ఫ్రీ పాస్‌ ద‌క్కించుకున్న స‌న్నీ ?

Hardworkneverfail

Bigg Boss 5 Telugu: తమ కష్టాలు గుర్తుకు చేసుకున్న కంటెస్టెంట్స్‌

Hardworkneverfail

Bigg Boss 5 Telugu: షణ్ముఖ్‌కు ఫ్రెండ్‌షిప్ వాల్యూ తెలీదు, అత‌డు ఫేక్‌ : సిరి

Hardworkneverfail

Bigg Boss 5 Telugu : హౌస్ నుండి ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే?

Hardworkneverfail